ప్రైమరీ స్కూల్లో బ్యాడ్జి& బెల్ట్స్ వితరణ చేసిన కాంగ్రెస్ అధ్యక్షులు తూర్పు రాజు,
__గాంధారి జనంసాక్షి ఆగస్టు 29 మండల కేంద్రంలోని సోమవారం ప్రైమరీ స్కూల్లో పేరెంట్స్ కమిటీ చైర్మన్ నిర్మల మరియు ప్రధానోపాధ్యాయురాలు విన్నపం మేరకు అక్కడి విద్యార్థిని విద్యార్థులకు బ్యాడ్జ్ & బెల్ట్స్ వితరణ చేసిన గాంధారి ఎంపిటిసి (కాంగ్రెస్…










