అసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన శాసన సభ్యులు. జజల సురేందర్
ముఖ్యమంత్రి. కె సి ఆర్ చిత్ర పటానికి పాలభి షేకం చేసిన మహిళలు ఎల్లారెడ్డి 26 ఆగస్ట్ జనం సాక్షి. ఎల్లారెడ్డి మండలం లోని తిమ్మారెడ్డి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా…









