విద్యార్థుల సామర్ధ్యాలు మెరుగుపరచాలి ప్రిన్సిపాల్ రవి
పెగడపల్లి మండలం మోడల్ స్కూల్ విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు మెరుగుపరచాలని ఉపాధ్యాయులు నిత్య విద్యార్థిగా మారి కొత్త విషయాలను ఆసక్తికరంగా విద్యార్థులకు బోధించాలని ప్రిన్సిపాల్ రవి ఉపాధ్యాయులతో అన్నారు. జగిత్యాల జిల్లాలోని 13 మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు పెగడపల్లి…










