Sunday, 22 November 2026

తెలంగాణ

*వజ్రోత్సవాలు ముగిసినా ఇండ్లపై ఎగురుతున్న జెండాలు*

దోమ ఆగష్టు 27 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలో వజ్రో  త్సవాలలో భాగంగా ప్రతి ఇంటిపై ఎగురవేసిన త్రివర్ణ పథాకాలు నేటికీ ఇండ్ల పైనే రెప రెప లాడుతున్నాయని పరిగి నియోజకవర్గ పరిరక్షణ సమితి…

నూతన పెన్షల అందజేత

ఎంపిటిసి దామోదరరెడ్డి, దోమ ఆగష్టు 27 (జనం సాక్షి) దోమ మండల పరిధిలోని  బడెంపల్లి గ్రామంలో నూతనంగా పెన్షన్లు మంజూరు అయిన సందర్బంగా స్థానిక ఎంపిటిసి దామోదరరెడ్డి, టీ ఆర్ఎస్ యువ నాయకుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్ దారులు…

ఘనంగా ఉప్పల ఆనంద్ జన్మదిన వేడుకలు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు , ప్రముఖ వ్యాపారవేత్త ఉప్పల ఆనంద్ జన్మదిన వేడుకలను ఆయన మిత్రమండలి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అన్నదురై నగర్ లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించి,జన్మదిన శుభాకాంక్షలు…

సవాళ్ల పర్వంలో ఉంది అనేక సాహసాల యాత్ర జీవితం ఇప్పుడు

చండ్రుగొండ  జనంసాక్షి (ఆగస్టు  27) :  అశ్వారావుపేట   నియోజకవర్గంలో సోషల్ మీడియా వేదికగా అధికార   పార్టీ అభిమానుల   ఆసక్తి కర చర్చలు సాగుతున్నాయి. సంక్షేమ పథకాల కార్యక్రమాలలో   ఎమ్మెల్యే రేసులో ఉన్న  జారే  ఆదినారాయణ పేరు బయటకు రాకుండా …

రెండవ విడత గొర్రెల పంపిణీ పై అవగాహన సదస్సు

43,750 సభ్యుడి వాటాదనం దంతాలపల్లి ఆగస్టు 25 జనం సాక్షి తెలంగాణ ప్రభుత్వం రెండవ విడత గొర్రెల పంపిణీ విషయంపై యాదవులకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు మరిపెడ పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ కృష్ణమూర్తి తెలిపారు శుక్రవారం…

రాష్ట్రస్థాయిలో మెరిసిన జ్యోతిబాపూలే గురుకుల రత్నాలు

జాతీయ స్థాయికి ఎంపిక పెద్దేముల్ ఆగస్టు 27 (జనం సాక్షి) పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల,కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో క్రీడా ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 24, 25 తేదీలలో…

మతాల మధ్యన మంటలు..

` ఎగేసుడే బీజేపీ వ్యూహం.. ఉద్రిక్తతలు సృష్టించడమే లక్ష్యం! ` రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది చట్టబద్ధమైన వాటా మాత్రమే ` అదనపు నిధులు కానీ, ప్రత్యేక పథకం కానీ లేవు ` తెలంగాణకు చేసిందేమిటో చెప్పుకోవడానికి ఒక్కటీ లేదు…

ప్రభుత్వం వెంటనే దిగి రావాలి లేదంటే అసెంబ్లీ ముట్టడిస్తాం..

  వీఆర్ఏ జేఏసీ జిల్లా చైర్మన్ బెజ్జం భరత్ కుమార్   కేసముద్రం ఆగస్టు 26 జనం సాక్షి / గత 33 రోజులగా తాము చేస్తున్న నిరవధిక సమ్మెకు ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని…

ఎం జి పి లో ఇంటర్ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్లు!

* ఈ నెల 29న చివరి గడువు: భూపాల పల్లి ప్రతినిధి ఆగస్టు 26 జనం సాక్షి: మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాలలో 2022 -23 ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నట్లు వరంగల్ జిల్లా వెనుకబడిన…

ఎం జి పి లో ఇంటర్ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్లు!

 ఈ నెల 29న చివరి గడువు: భూపాల పల్లి ప్రతినిధి ఆగస్టు 26 జనం సాక్షి: మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాలలో 2022 -23 ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నట్లు వరంగల్ జిల్లా వెనుకబడిన తరగతుల…