Sunday, 22 November 2026

తెలంగాణ

*నాగర్ కర్నూల్ జిల్లాలో జర్నలిస్టులు ముఖ్యమంత్రి కేసీఆర్, అల్లం నారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం*

జనం సాక్షి నాగర్ కర్నూల్ :- తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల ఇల్లు ఇళ్లస్థలాలపై సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంతో అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టు సమాజానికి శుభ పరిమాణం. ఈ సందర్భంగా నాగర్…

ఘనంగా మదర్ థేరిస్సా జయంతి వేడుకలు

జహీరాబాద్ ఆగస్టు26 (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మథర్ థెరిస్సా 112 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. .ప్రార్ధించే పెదాలకన్న సహాయం చేసే చేతులు మిన్న అనే సందేశాన్ని చాటుతూ సమాజ సేవ కోసం జీవితాన్ని అంకితం…

* రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికెట్ పోయినది*

నేను అనగా చిలక రాజు మాధవి తండ్రి రాములు నివాసం, కస్తూరి బజార్, సూర్యాపేటకు చెందిన నాయొక్క రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికెట్  సూర్యాపేట పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఆటోలో   వెళుతుండగా  తేది. 10-08-2022 నాడు పోయినది . …

కలెక్టర్ చేతుల మీదుగా దుబ్బాక విద్యార్థులకు కరాటే బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్

కొండపాక (జనంసాక్షి) ఆగస్టు 26: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం దుబ్బాక పట్టణ విద్యార్థిని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ చేతుల మీదేగా 23 మంది విద్యార్థులకు కరాటే బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్…

*సరస్వతి దేవాలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు..

జనం సాక్షి నాగర్ కర్నూల్  :నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో శ్రావణమాసం చివరి శుక్రవారం నాడు ఆశ్లేష నక్షత్ర యుక్తంగా మహిళలచే సామూహిక వరలక్ష్మి వ్రతాలు భక్తిశ్రద్ధలతో…

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన కార్పొరేటర్.

మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు26 వినాయక నగర్ డివిజన్ లోని అన్ని కాలనీలలో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నానని డివిజన్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి అన్నారు.శివగౌరీ ఎంక్లేవ్ లో 23 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం కాలనీలో పర్యటిస్తూ…

అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనం సీజ్

చండ్రుగొండ జనం సాక్షి (ఆగస్టు 26) : అక్రమంగా పశువులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని శుక్రవారం స్థానిక పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై విజయ లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం బ్లూ కోట్ పోలీసులు శుక్రవారం జూలూరుపాడు రోడ్డులో…

మండలంలో జిల్లా వ్యవసాయ అధికారుల క్షేత్ర స్థాయిలో పర్యటన

* రైతులందరూ పంట నమోదు చేసుకోవాలి * ఈ నెల 31లోపు పిఎం కిసాన్ లో ఈ కేవైసీ నమోదు చేసుకోవాలి మోత్కూరు ఆగస్టు 26 జనంసాక్షి : వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ,…

రైతులతో సమావేశమై వ్యవసాయ రంగం సమస్యలపై పరిష్కార మార్గాలు కనుగొనాలి

  అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు సూచించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వ్యవసాయంలో అనుభవం ఉన్న రైతులతో సమావేశమై వారి అనుభవాలను తెలుసుకోవడమే కాకుండా వ్యవసాయంలో ఎదురవుతున్న సాధక బాధకాలను విశ్లేషించి వాటి…

*ఫోటో గ్రాఫర్స్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక*

నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.మండల ఫోటో గ్రాఫర్స్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ఇంజమూరి వెంకటేశ్వర్లు ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ఫోటో గ్రాఫర్స్ కు అందుబాటులో ఉంటు,ఫోటోగ్రాఫర్స్ సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా…