Sunday, 22 November 2026

తెలంగాణ

విద్యార్థులు నిర్దిష్ట లక్ష్యంతో విద్యను అభ్యాసించాలి

  జై నడిగడ్డ యువత ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ సత్కారాలు జై నడిగడ్డ యువత చీప్ కోఆర్డినేటర్ రామకృష్ణ ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 25 : విద్యార్థులు పాఠశాల దశలోనే నిర్దిష్టమైన లక్ష్యాలతో విద్యను అభ్యసించాలని జై నడిగడ్డ…

మెడికల్ కళాశాలకు భూములు అందించిన రైతులు చర్చలకు హాజరు కావాలి.

నాగర్ కర్నూల్ అభివృద్ధికి రైతులు దోహదపడుతూ ముందుకు రావాలి. అదనపు కలెక్టర్ మోతిలాల్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు25(జనంసాక్షి): నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తమ భూములను అందించిన 30 మంది రైతులతో చర్చించేందుకు ఈనెల 23వ,…

బూర్గంపహాడ్ ఆగష్ఠ్25 (జనంసాక్షిి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని మొరంపల్లి బంజరు గ్రామం నిరుపేద శశికళ కుటుంబానికి జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షులు పిల్లి రవి వర్మ ఆధ్వర్యంలో క్వింటా బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షులు పిల్లి రవి వర్మ మాట్లాడుతూ స్వచ్ఛంద దాతల సహకారంతో ఈ బియ్యాన్ని అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన దాతలు గోవింద్, నవీన్, బాలకృష్ణ, అశోక్, రవీందర్, రామిరెడ్డి, లక్ష్మణరావు కు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో తము స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, పుట్టి నరసింహారావు, జాతీయ మాల మహానాడు జిల్లా మహిళా నాయకురాలు బోడ దివ్య , జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.

మల్దకల్ ఆగస్టు 25 (జనంసాక్షి) మల్దకల్ మండల కేంద్రంలోని బస్టాండ్ లో స్నేహ మొబైల్ షాప్ నుగురువారం గద్వాల వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ రామేశ్వరమ్మ కురుమన్న ప్రారంభించారు. పాస్టర్ రవికుమార్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా చైర్…

మాల మహానాడు ఆధ్వర్యంలో బియ్యం వితరణ.

బూర్గంపహాడ్ ఆగష్ఠ్25 (జనంసాక్షిి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని మొరంపల్లి బంజరు గ్రామం నిరుపేద శశికళ కుటుంబానికి జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షులు పిల్లి రవి వర్మ ఆధ్వర్యంలో క్వింటా బియ్యాన్ని అందజేశారు. ఈ…

*సిపిఐ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

-పల్లా దేవేందర్ రెడ్డి నల్గొండ బ్యూరో. జనం సాక్షి సెప్టెంబర్ నాలుగు నుంచి ఏడు వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ ) తెలంగాణా రాష్ట్ర 3వ మహాసభ లను జయప్రదం చేయాలని…

బదిలీపై వెళ్తున్న ఎస్సై జీవన్ రాజుని ఘనంగా సన్మానించిన: జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత

బూర్గంపహాడ్ ఆగష్ఠ్ 25 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక ఐటిసి గెస్ట్ హౌస్ లో ఎస్సై జీవన్ రాజు బదిలీపై వెళ్తున్న సందర్భంగా జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, టిఆర్ఎస్ పార్టీ నాయకులు వారిని శాలువాలతో…

కరెంటు సారు కరప్షన్ కథలు.

పినపాక నియోజకవర్గం, ఆగస్టు 25 (జనంసాక్షి):- మణుగూరు సబ్ డివిజన్ విద్యుత్ శాఖలో ఓ అవినీతి రవికిరణం అవినీతి కాంతులు ఎదజల్లుతుంది. కాసుల కోసం కక్కుర్తి పడే ఈ అవినీతి అధికారి వలన ప్రభుత్వ ఖజానాకి కోట్ల రూపాయలు…

– అంధకారంలో బాలికల భవిష్యత్తు.

– సాయం కోసం చిన్నారులు ఎదురుచూపు… బూర్గంపహాడ్ ఆగష్ఠ్25 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని మొరంపల్లి బంజర గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన కట్కోజు శశికళ (మహిళ 25) తెల్లవారుజామున విష జ్వరంతో మృతి…

హరితహారంపై నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు

—కలెక్టర్ సిక్తా పట్నాయక్ గుడిహత్నూర్: ఆగస్టు 25 జనం సాక్షి)ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమ అమలులో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను హెచ్చరించారు గురువారం మండలంలోని గుడిహత్నూర్ నుంచి టాకీగూడ…

– మండల కేంద్రంలో 7వ రోజు కి చేరిన రిలే నిరహార దీక్ష.

 ఆగష్టు25 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో 7వ రోజు కి చేరిన నిరవధిక రిలే నిరహార దీక్ష. తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో గ్రామాలన్నీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా గోదావరి వరద ముంపు…