Sunday, 22 November 2026

తెలంగాణ

బాల్కొండ ఆగస్టు 25 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రం లో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి ఉత్సవం నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా ముఖ్య అతిధి గా వచ్చిన, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అబ్బగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ 1700 వ సంవత్సరం లోనె సర్ధార్ పాపన్న గౌడ్ బహుజనులను అందరిని ఏకం చేసి దండు కట్టి గోల్కొండ కోటపై సింహాసనన్ని అధిష్టించారు అని తెలిపారు,ఈ కార్యక్రమం లో DSP మండల అధ్యక్షుడు సతీష్ మహారాజ్, ముఖ్య అతిథులుగా BC సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అబ్బగొని అశోక్ గౌడ్, మోకు దెబ్బ ప్రచార కర్త చిన్న గౌడ్, మెండోర మండల BC సంక్షేమ సంఘం అధ్యక్షుడు దాసరి మూర్తి గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి హారప్ప మహారాజ్ గారు ఉపాధ్యక్షడు క్రాంతి కిరణ్ మహారాజ్, కోశాధికారి ఆత్మగౌరవ్ మహారాజ్, సోషల్ మీడియా ఇంచార్జ్ మురళి మహారాజ్, కార్యదర్శి దిలీప్ మహారాజ్, డీఎస్పీ మండల కార్యవర్గ సభ్యులు, రాజు మహారాజ్ తరుణ్ మహారాజ్, హృదేష్ మహారాజ్, ఆకాష్ మహారాజ్ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

హుస్నాబాద్ ఆగస్టు 25(జనంసాక్షి) హుస్నాబాద్ స్థానిక అంబేద్కర్ చౌరస్తా లో గురువారం రోజున బిందెశ్వర ప్రసాద్ 104 వ జయంతి వేడుకలు యాదవ చైతన్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి గొర్ల దేవేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా…

నియోజవర్గ పరిధిలో 8400 నూతన పింఛన్ల పంపిణీ -ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు. మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్

మిర్యాలగూడ. జనం సాక్షి అన్ని వర్గాల ప్రజలకు పింఛన్లను ప్రకటించడంలో సీఎం కేసీఆర్ కు సాటి లేరని స్థానిక శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు. మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ లు అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన…

*DSP అధినేత విశారాధన్ మహారాజ్ ఆదేశాల మేరకు సర్ధార్ సర్వయి పాపన్న గౌడ్ 372 వ జయంతి ఉత్సవాలు*

బాల్కొండ ఆగస్టు 25 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రం లో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి ఉత్సవం నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా ముఖ్య అతిధి గా వచ్చిన, బీసీ సంక్షేమ…

కామ్రేడ్ సిద్ది వెంకటేశ్వర్లు ఘన నివాళులర్పించిన సిపిఐ నాయకులు

  పినపాక నియోజకవర్గం ఆగష్టు 25 (జనం సాక్షి): రాష్ట్ర సిపిఐ మాజీ సహాయ కార్యదర్శి కామ్రేడ్ సిద్ది వెంకటేశ్వర్లు సంతాప సభను మణుగూరు పట్టణ మండల సిపిఐ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సంతాప కార్యక్రమంలో రాష్ట్ర సిపిఐ…

మారునాయుధంతో తిరుగుతున్న వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష

సికింద్రాబాద్ (జనం సాక్షి ):                 అనుమానాస్పదంగా    మారునాయుధంతో   తిరుగుతున్న వ్యక్తి  ని    అరెస్ట్ చేసి జైలకు  తరలించిన  సంఘటన    చిలకలగూడ    పోలీస్ స్టేషన్…

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి- తపస్ డిమాండ్

దండేపల్లి. జనంసాక్షి.25 ఆగస్టు . దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేష్ డిమాండ్ చేశారు గురువారం దండేపల్లి మండలంలోని పలు పాఠశాలల్లో…

*మండలంలో 904 కొత్త ఆసరా పెన్షన్లు మంజూరు.*

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రభుత్వం ఇస్తున్న నూతన ఆసరా పెన్షన్లను మండలంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో 904 మందికి కొత్త ఆసరా పెన్షన్లు మండలంలో బక్కయ్యాగూడెం.14 బొడల్ దీన్నే 32,బూర్గుల తండా,21 చిల్లేపల్లి 46…

తాగునీటి సరఫరా , లో ప్రెషర్ సమస్య పరిష్కరించిన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.*

నాచారం(జనంసాక్షి):  మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలో రజక బస్తీ కాలనీలో గత సంవత్సర కాలంగా తాగునీటి సరఫరా సమస్య, లో ప్రెషర్ సమస్య విషయంపై కాలనీవాసుల పిర్యాదు నిమిత్తం జల మండలి సిబ్బంది సహాయంతో పరిష్కరించిన…

శాగంటి శ్రీనివాస్ కు గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ ప్రధానం

హన్మకొండ బ్యూరో చీఫ్ 25 జనంసాక్షి కాకతీయవిశ్వ విధ్యాలయంలో  గురువారం 22వ స్నాతకోత్సవాన్ని ఘణంగ నిర్వహించారు. ఈకార్యక్రమంలో కాకతీయ విశ్వవిధ్యాలయం దూరవిద్య ఉద్యోగుల సంఘం అధ్యక్షులు డాక్టర్ శాగంటి శ్రీనివాస్ కి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై …

విద్యార్థుల స్కూల్ కిట్టు అందజేత

దండేపల్లి .జనంసాక్షి 25 ఆగస్టు దండేపల్లి మండలం ద్వారక ప్రభుత్వ పాఠశాలల 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ .రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గురువారం స్కూల్ కిట్లు ( బ్యాగులు,…