రెండు పడకల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన సర్పంచ్
జుక్కల్ ,ఆగస్టు25,జనంసాక్షి, కామారెడ్డి జిల్లా పెద్దకొడపగల్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న రెండుపడకల ఇళ్లను స్థానిక సర్పంచ్ తిరుమల్ రెడ్డి,సింగిల్ విండో చైర్మన్ హన్మంత్ రెడ్డిలు గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా వారు లబ్దిదారులతో మాట్లాడుతు ఇళ్లను పటిష్టంగా నిర్మించుకోవాలని…










