రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిచడం లో టీఆరెస్ ప్రభుత్వం విఫలమైంది.
డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అచ్చంపేట ఆర్సి ఆగస్టు 25 జనం సాక్షి న్యూస్ రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును సరఫరా…










