త్రిబుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థి భవానీని సన్మానించిన రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్
జగదేవ్ పూర్, ఆగస్టు 23 జనం సాక్షి : జగదేవ్ పూర్ మండలం మునిగడప గ్రామంలో త్రిబుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థి దూలిమిట్ట భవానీని జగదేవ్ పూర్ మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ సన్మానించి ఆర్థిక…








