బాధిత కుటుంబాన్ని పరామర్శించిన స్పీకర్ పోచారం.
నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త దొంతి శంకర్ శుక్రవారం గుండె పోటుతో మరణించగా బుధవారం రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.కుటుంబానికి అండగా…










