లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం
మల్లాపూర్ జనంసా క్షి ఆగస్టు:23 మండల కేంద్రంలో మంగళవారం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని వాసవి మాత మంటపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ నేత్ర వైద్య…









