Sunday, 8 November 2026

తెలంగాణ

పేదల భూములపై కాంగ్రెస్‌ కుట్ర

పైసా పైసా కూడబెట్టుకుని, పేద, మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేసుకున్న భూములే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. చెరువుల పరిరక్షణకు హైడ్రా పేరిట పేదల ఇండ్లను నేలమట్టం చేసింది. మూసీ ప్రక్షాళనతో బఫర్‌ జోన్‌, ఎఫ్‌ఆర్‌ఎల్‌ పరిధిలో…

ఓ వైపు తండ్రి మరణం..మరోవైపు కుమారుడి జననం

రాజోలి : పుట్టబోయే బిడ్డపై ఆ దంపతులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇక జీవితం హ్యాపీగా సాగిపోతుందని ఉహించుకున్నారు. ఇంతలోనే విధి వక్రించి భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భర్త చనిపోయిన ఒక గంట వ్యవధిలోనే అతడి…

మూడో రోజుకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు

తీవ్ర వ్యతిరేకత, ఉద్రిక్తతల నడుమ ప్రారంభమైన గ్రూప్‌-1 మెయిన్స్‌  పరీక్షలు మూడోరోజుకు చేరుకున్నాయి. రెండు రోజులు ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు.. బుధవారం పేపర్‌-2 (హిస్టర్‌, కల్చర్‌, జాగ్రఫీ) పరీక్ష జరుగనుంది. తొలిరోజు జనరల్‌ ఇంగ్లిష్‌ పరీక్షకు 31,383 మంది…

డ్రైవర్‌ చాకచక్యం.. ప్రయాణికులు సురక్షితం

నాగర్‌కర్నూల్‌ బ్యూరో (జనంసాక్షి) : కొల్లాపూర్‌ మండలం ముక్కిడిగుండం పెద్దవాగు వద్ద పెనుప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం కొల్లాపూర్‌ నుంచి ముక్కిడిగుండంకు వెళ్లే క్రమంలో కొందరు ప్రయాణికులతో ఉన్న బొలేరో వాహనం అక్కడ బ్రిడ్జి వద్ద వాగుదాటుతున్నది. ఈ…

సురేఖపై కేసులో.. నేడు కేటీఆర్‌ వాంగ్మూలం

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలపై బుధవారం నాంపల్లి స్పెషల్ కొర్టు (Nampally Special Court)లో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ (KTR).. కొండా సురేఖ…

‘దానా’ తుఫాన్‌ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు.. రద్దయిన 41 రైళ్లు ఇవే..!

హైదరాబాద్‌: దానా తుఫాన్‌ (Cylone DANA) ప్రభావంతో వివిధ మార్గాల్లో 41 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తుఫాను వల్ల ఒడిశా తీరప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో బుధవారం నుంచి ఈ నెల 27 వరకు…

తిరుమలలో తెలంగాణ మంత్రి సీతక్క

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మంత్రి సీతక్క (Minister Seethakka) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు మంత్రి సీతక్కు వేదాశీర్వచనం అందించగా,…

అక్టోబరు 23 ప్రభాస్‌ బర్త్‌డే.. ‘రెబల్‌స్టార్‌’ గురించి 23 ఆసక్తికర విశేషాలు..!

టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నారు. ఆయన ఈ నెల 23వ తేదీన తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ రాబోయే ప్రాజెక్ట్‌ల నుండి అప్డెట్స్…

విద్యార్థులు ఫుట్ బోర్డు ప్రయాణం చేయొద్దు: ఆర్టీసీ ఎండి సజ్జనార్

హైదరాబాద్:అక్టోబర్ 23 విద్యార్థులు  ప్రమాదకరంగా ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్నారు.ఆర్టీసీ బస్సులు సరిపడ లేకపోవడం వల్లే ప్రమాదకరంగా ప్రయాణం చేయవలసి వస్తుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన ఆర్టీసీ ఎండి సజ్జనార్  రాష్ట్రంలో ఉదయం, సాయంత్రం వేళల్లో…

విస్తరిస్తున్న డ్రోన్‌ సేద్యం

రాజోలి, అక్టోబర్ 22 (జనంసాక్షి) : కూలీల కొరతతో వ్యవసాయంలో కొత్తపుంతలుమండలంలోని చిన్న ధన్వాడ, మానుదొడ్డి, పచ్చర్ల, రాజోలి గ్రామాలలో మంగళవారం కొంతమంది రైతుల పొలంలో ప్రయోగత్మకంగా కంది, పత్తి, మొక్కజొన్న, వరి పంటలపై డ్రోన్ ద్వారా పోషక…