అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు
మహబూబ్‌నగర్‌జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కట్టుకున్న భార్య, పిల్లనిచ్చిన అత్తపై కత్తితోవిచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన దేవరకద్ర మండలం గుదిబండలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భార్యను కాపురానికి…










