పర్యాటక రంగ అభివృద్ధికి కొత్తపాలసీ
` తితిదే తరహాలో యాదగిరిగుట్టకు టెంపుల్ బోర్డు ` హైదరాబాద్ బయట మరో జూపార్క్ ` ‘స్పీడ్’ ప్రాజెక్టులపై సవిూక్షలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి): రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి నూతన విధానం రూపొందించాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి…










