Sunday, 8 November 2026

తెలంగాణ

భారీ వర్షాల ఎఫెక్ట్.. 30 రైళ్లు రద్దు..

తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే 30కిపైగా రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, కొన్ని రైళ్లను దారిమళ్లించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది.…

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

ఉమ్మడి మెదక్​ జిల్లాలో వరుణుడి బీభత్సం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఉమ్మడి మెదక్​ జిల్లా అతలాకుతలమవటంతో పాటు పాతూరులో 20.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం…

జంట జలాశయాలకు వరద ప్రవాహం

రంగారెడ్డి: జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జంట జలాశయాలు ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. మూసీ నదిలో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూసారం బాగ్‌…

నిలిచిన విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌..

హైదరాబాద్‌: భారీ వర్షాలకు విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ను  అధికారులు నిలిపివేశారు. మహబూబాబాద్‌ జిల్లాలో రైల్వే ట్రాక్‌ దెబ్బతిన్నది. దీంతో ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం గాంధీనగర్‌ వద్ద రైలును నిలిపివేశారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి 2.30 గంటల నుంచి ప్రయాణికులు…

రాష్ర్టానికి రెడ్‌ అలర్ట్‌.. మరో రెండ్రోజులు అత్యంత భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 9 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. 12 జిల్లాలకు…

కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్‌ ధ్వంసం

– నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలుచోట్ల రాకపోకలు సైతం నిలిచిపోయాయి. మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి, మసి వాగులు…

అధికారులు ఎవరూ సెలవు పెట్టొద్దు.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాలతో జనం ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో సెలవులు పెట్టొద్దంటూ అధికారులను ఆదేశించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని…

వర్షాలపై సీఏం రేవంత్ రెడ్డి అలెర్ట్

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం అత్యవసర సమీక్ష సీనియర్ మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ సీఎస్, డీజీపీ,…

గందమళ్ల ప్రాజెక్టును పూర్తి చేయిస్తా

చెరువు కబ్జా చేస్తే వదిలి పెట్టం: ఉత్తమ్‌ యాదాద్రి భువనగిరి(జనంసాక్షి):గందమళ్ల ప్రాజెక్టునుమంజూరు చేసి పూర్తి చేయిస్తానని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిఅన్నారు. నా శక్తి మేరకు భువనగిరి పార్లమెంట్‌ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాను.…

2026 కల్లా ‘దేవాదుల’ పూర్తి చేస్తాం

` గత ప్రభుత్వ తీరువల్లే 15 ఏళ్లుగా నత్తనడకన ప్రాజెక్టు పనులు ` పంపింగ్‌ స్టేషన్‌ను పరిశీలించిన మంత్రులు ఉత్తవమ్‌, పొంగులేటి ` పాజెక్టు ప్రస్తుత పరిస్థితి, పనుల పురోగతిపై సమీక్ష ములుగుబ్యూరో(జనంసాక్షి):15 ఏళ్లుగా దేవదుల ప్రాజెక్ట్‌ నత్తనడకగా…