పోలీస్ అధికారులు, సిబ్బంది అంకితభావం, జవాబుదారితనంతో విధులను నిర్వర్తించాలి
పెద్దపల్లి ఏసీపీ ఆఫీస్, పెద్దపల్లి సర్కిల్ ఆఫీస్ లను ఆకస్మిక తనిఖీ చేసిన రామగుండం సీపీ గారు రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్., ఈరోజు రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్…










