సమాజమును తన కవిత్వముతో దర్శింపజేసిన దార్శనిక కవి దాశరథి. ,,బి వెంకట్
నిర్మల్ బ్యూరో, జూలై22,జనంసాక్షి,,, సమాజమును తన కవిత్వముతో తన కావ్యాలతో తెలంగాణను డా దాశరథి కృష్ణమాచార్యులు దర్శింపజేశారని ,ప్రముఖ పద్యకవి బి వెంకట్ అన్నారు .డా దాశరథి కృష్ణమాచార్యుల జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర…









