Saturday, 21 November 2026

తెలంగాణ

డెంగీతో ఇద్దరు మృతి

ఉమ్మడి జిల్లాలో నమోదువుతున్న కరోనా ఖమ్మం,జూలై19(జనంసాక్షి): రాష్ట్రంలో డెంగీతో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లికి చెందిన లాకావత్‌ సైదులు(38)వారం రోజులుగా కొత్తగూడెంలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థతి విషమించడంతో సోమవారం హైదరాబాద్‌ తరలిస్తుండగా…

తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఎన్ఆర్ఐ లకు పిలుపునిచ్చిన ఉప్పుల

 తెలంగాణ రాష్ట్రం  పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతం  : తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలంగాణలో   పెట్టుబడులు పెట్టాలని  ఎన్ఆర్ఐ లకు  పిలుపునిచ్చిన    ఉప్పుల  ఎల్బీనగర్( జనం  సాక్షి )  టెక్సాస్‌లోని డల్లాస్‌లోని…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్.

జనంసాక్షి న్యూస్ :నెరడిగొండ మండలంలోని పెద్ద బుగ్గారాం గ్రామానికి చెందిన బానోత్ పిప్లి బాయి ఇటీవల మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ మంగళవారం రోజున కుటుంబ సభ్యులను…

*స్థానిక అభ్యర్థిని గెలిపిస్తేనే జడ్చర్ల అభివృద్ధి చెందుతుంది

జడ్చర్ల నియోజకవర్గం ఇంచార్జ్ జానంపల్లి అనిరుద్ రెడ్డి* *పలు పార్టీల నుండి కాంగ్రెస్ లోకి చేరిక* జనం సాక్షి జడ్చర్ల : జడ్చర్ల నియోజకవర్గం సంపూర్ణ అభివృద్ధి చెందాలంటే స్థానిక అభ్యర్థిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటేనే జడ్చర్ల నియోజకవర్గం అన్ని…

నకిలీ విత్తనాలకు తోడయిన వర్షాలు

అన్నదాతను కుదేలు చేసిన పంటలు భారీగా పెట్టబడులు నష్టపోయిన రైతులు నిజామాబాద్‌,జూలై19(జనంసాక్షి): సీజన్‌ మొదట్లోనే నకిలీ విత్తనాలు అన్నదాతలను నట్టేట ముంచగా, భారీ వర్షాలకు మొలకెత్తిన పంటలను సైతం ముంచెత్తాయి. ముసురుతో దెబ్బతిన్న ఆరుతడి పంటలు దెబ్బ తిన్నాయి.…

*స్థానిక అభ్యర్థిని గెలిపిస్తేనే జడ్చర్ల అభివృద్ధి చెందుతుంది*

*-జడ్చర్ల నియోజకవర్గం ఇంచార్జ్ జానంపల్లి అనిరుద్ రెడ్డి* *పలు పార్టీల నుండి కాంగ్రెస్ లోకి చేరిక* జనం సాక్షి జడ్చర్ల : జడ్చర్ల నియోజకవర్గం సంపూర్ణ అభివృద్ధి చెందాలంటే స్థానిక అభ్యర్థిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటేనే జడ్చర్ల నియోజకవర్గం అన్ని…

ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణి..

దోమ.న్యూస్ జనం సాక్షి. దోమ మండలకేంద్రంలో మంగళవారం ప్రైమరి. బాలికల జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులకు పంపిణి జరిగింది సర్పంచ్ కె రాజిరెడ్డి ఎంపీటీసీ అనితలు ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్ రైతు సమన్వయ కో ఆర్డినేటర్ లక్ష్మయ్య…

అన్నదాతలను ఆదుకునేందుకు ముందుకు రావాలి

తక్షణం పంట నష్టాన్ని అంచనా వేసి సాయం అందించాలి కొత్త పంటలు వేసుకునేలా పెట్టుబడులు సమకూర్చాలి హైదరాబాద్‌,జూలై19(జనంసాక్షి ): జిల్లాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటల స్థానంలో రైతులు కొత్త పంటలను వేసేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికను వ్యవసాయశాఖ సిద్ధం చేస్తోంది.…

హరితహారం తో పచ్చదనం… సర్పంచ్ కె రాజిరెడ్డి…

దోమ.న్యూస్( జనం సాక్షి.)  హరితహారంలో చెట్లు నాటడం.పెంపకం ప్రాముఖ్యతను గుర్తించాలి అని దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి అన్నారు మంగళవారం దోమ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో దోమ టూ బాష్పల్లి రోడ్ అవెన్యూ ప్లాంటేన్ ఫిట్టింగ్ కార్యక్రమం లో ఉప…

గ్రామ పంచాయితీ ముందు కాంప్లెక్స్ నిర్మాణం పనులు

: గణపురం (ము) జులై 19 జనం సాక్షి : గణపురం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కాంప్లెక్స్ నిర్మాణ పనులను చేపడుతున్నట్లు నార గాని దేవేందర్ గౌడ్, పంచాయితీ కార్యదర్శి  భవానిల ఆధ్వర్యంలో  కాంప్లెక్స్ నిర్మాణ…