Thursday, 19 November 2026

తెలంగాణ

మిర్చితో నష్టం..పత్తితో కలసి వచ్చేనా?

గతానుభవాలతో మరోమారు పత్తివైపు మొగ్గు ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి.. అన్న చందంగా మారింది మిర్చి రైతుల పరిస్థితి. ప్రభుత్వాల అసమర్థత కారణంగా ఆరుగాలం కష్టించి పండిరచిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడారు. కనీసం పండిరచిన…

బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి

ఇతరవృత్తుల్లో స్థిరపడుతున్న మహిళా కార్మకులు బీడీలకు తగ్గిన ఆదరణతో మూతపడుతున్న సంస్థలు నిర్మల్‌,జూన్‌20(జ‌నంసాక్షి): జిల్లాలో బీడీ పరిశ్రమ ప్రస్తుతం మారిన పరిస్థితుల కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. రోజురోజుకూ బీడీ పరిశ్రమ బలహీన పడుతుండటం కార్మికులకు శాపంగా మారుతోంది.…

బంగారు తెలంగాణ అభివృద్ది లక్ష్యం

అభివృద్ది సంక్షేమంలోమనమే ముందు: ఎమ్మెల్యే జనగామ,జూన్‌20(జ‌నంసాక్షి): తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందకు కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తోందని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. అందుకే అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు…

తీరుమారని ప్రైవేట్‌ స్కూళ్ల వ్యాపారం

తల్లిదండ్రులకు తప్పని పిల్లల చదువు భారం వరంగల్‌,జూన్‌20(జ‌నంసాక్షి): ప్రైవేటు పాఠశాలల తీరుపై విద్యాశాఖ అధికారుల్లో పూర్తిగా నిర్లక్ష్యం కనిపిస్తోంది. కనీస వసతులు కరవైనా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఫీజుల విషయంలో ఇప్పటికే విద్యార్థి సంఘాలు పలు మార్లు అధికారుల…

మత్తడివాగుతో తీరనున్న సమస్యలు

అదనపు సాగుకు అనుకూలం ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): జిల్లాలోని తాంసి మండలం వడ్డాడి సవిూపంలో నిర్మించిన మత్తడివాగు ప్రాజెక్టు కుడికాలువ నిర్మాణంతో 1200 ఎకరాలకు సాగునీరు అందనుంది. జిల్లాలోని తాంసి, ఆదిలాబాద్‌, జైనథ్‌ మండలాల రైతుల భూములకు సాగునీరు అందించేందుకు తాంసి…

సుద్ద తరలింపులో రాయల్టీకి ఎగనామం?

ఆదాయం కోల్పోతున్న సర్కార్‌ వికారాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): సుద్దకు చాలామంది యజమానులు రాయల్టీ చెల్లించకుండా పరిశ్రమలకు తరలిస్తున్నారు. ఇలా చేయడంతో గనుల శాఖకు సమకూరాల్సిన ఆదాయం రాకుండా పోతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు వేగంగా స్పందించడంలేదు. లీజు ముగియడానికి గడువు ఇంకా…

అస్తవ్యస్థంగా డ్రైనేజీ వ్యవస్థ

పట్టణాల్లో మారని పరిస్థితులు నిజామాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): దశాబ్దాల కాలంగా మున్సిపల్‌ పట్టణాలకు డ్రైనేజీలకు వెచ్చిస్తున్న నిధులు నిష్ఫలం అవుతున్నాయి. నిధులు ఖర్చు అవుతున్నా మురుగు నీటికి పరిష్కారం లభించడం లేదు. ఇలా పెద్ద నగరాల్లో సైతం డ్రైనేజీ అవ్యవస్థను చూస్తే…

అసంపూర్తిగానే కాకాతీయ పనులు?

శిఖం భూముల్లో పనులకు ఆటంకం వరంగల్‌,జూన్‌20(జ‌నంసాక్షి): వర్షాకాలం వచ్చినా మిషన్‌ కకాతీయ పనులు అసంపూర్తిగానే ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అట్టహాసంగా వీటిని ప్రారంభించినా పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించారు. ఈ నేపథ్యంలో గతంలో చేపట్టిన పనులపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.…

కరీమాబాద్  పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం

వరంగల్ ఈస్ట్, జూన్ 20(జనం సాక్షి):   వరంగల్ నగరంలోని ని కరీమాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం   సామూహిక అక్షరాభ్యాస కార్య క్రమాన్ని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దోనికేన శ్రీకాంత్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం గా జరిగింది.…

ఆపదలో మహిళలు షీ-టీంను సంప్రదించండి..!!

– మహిళలకు అవగాహన కల్పిస్తున్న షీ- టీమ్ ఇంచార్జి నర్సిములు పరిగి, జూన్20(జనంసాక్షి) : ప్రస్తుత సమాజంలో మహిళలపై రోజు రోజుకు జరుగుతున్న వేధింపులు, అఘాయిత్యాలను అరికట్టేందుకే షీ- టీమ్ వ్యవస్థ పనిచేస్తుందని, ఆపద సమయంలో మహిళలు షీ-టీంను…