రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం
పబ్లిక్ సర్వెంట్లపై అవాస్తవాలు మాట్లాడడం సరికాదు తానుజారిపడి భుజం ఎముక చిట్లడంతో రెస్ట్ తీసుకుంటున్నా రేవంత్ వ్యాఖ్యలను ఆక్షేపించిన డిజిపి మహేందర్ రెడ్డి హైదరాబాద్,మార్చి3(జనం సాక్షి): తనను ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించిందంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణా శాఖ…



