ఎస్జీటీలు, హెచ్‌ఎంలకు శిక్షణ కార్యక్రమం
ఆంగ్లమాధ్యమం సద్వినియోగం చేసుకోవాలి ఐటీడీఏ పీవో అంకిత్ ఉట్నూర్, మార్చి 2 : ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో అంకిత్ సూచించారు. ప్రభుత్వం పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన శిక్షణ…







