జగద్గిరిగుట్టలో ఓ యువకుడు నాలాలో పడి అనుమానాస్పదస్థితిలో మృతి
హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్టలో (Jagadgirigutta) ఓ యువకుడు నాలాలో పడి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. గాజుల రామారాంలోని దేవేందర్‌నగర్‌కు చెందిన ఆసీఫ్ బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అయితే గత నాలుగు రోజులుగా ఇంటికి రాకపోవడంతో ఆయన తల్లిదండ్రులు పోలీసులకు…








