ఆసరా పింఛన్ లపై యువకుల ఆరా
ముప్కాల్ ఫిబ్రవరి 24. (జనం సాక్షి) మండల కేంద్రంలో ని అసరా పింఛన్ లలో నెలకొన్న అవకతవకలపై అధికారులు విచారణ చేపట్టాలని ముప్కల్ లోని యువకులు గురువారం ఎంపిఓ భరత్ చంద్ర కు వినతిపత్రాన్ని సమర్పించారు.గ్రామంలో చాలా వరకు…
ముప్కాల్ ఫిబ్రవరి 24. (జనం సాక్షి) మండల కేంద్రంలో ని అసరా పింఛన్ లలో నెలకొన్న అవకతవకలపై అధికారులు విచారణ చేపట్టాలని ముప్కల్ లోని యువకులు గురువారం ఎంపిఓ భరత్ చంద్ర కు వినతిపత్రాన్ని సమర్పించారు.గ్రామంలో చాలా వరకు…
జనగామ (జనం సాక్షి)ఫిబ్రవరి24:జనగామ జిల్లాలోని మేకలగట్టు భూదాన్ భూములన్నీ కొందరు రియల్ ఎస్టేట్ చేసి ఆముకుంటున్నారని పేదల భూముల్లో ఇలా చేయడం ఎందని వారు వాపోతు మేకలగట్టు సర్వేనెంబర్ 206 భుదాన్ భూములను పేదలకు పంచాలని పోడియం…
నేరేడుచర్ల జనం సాక్షి న్యూస్ :- ప్రభుత్వ ఉద్యోగులకు ఆశనిపాతంగా మారిన జీఓ నెం653 ను రద్దు చేయాలని టీటీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు మంకెన కరుణాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.గురువారం నాడు పత్రికా ప్రకటనలో తెలుపుతూ…
కరీంనగర్,ఫిబ్రవరి24(జనం సాక్షి): రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని 23 వ డివిజన్ సుభాష్ నగర్‌లో రూ. 25 లక్షల…
నరేశ్ మాజీ భార్య రమ్య రఘుపతిపై ఫిర్యాదులు హైదరాబాద్,ఫిబ్రవరి24(జనం సాక్షి): సీనియర్ నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. 20 శాతం ఒప్పందంతో వడ్డీకి రమ్య నగదును తీసుకున్నట్లు పోలీసులు…
వరంగల్‌లో ఇద్దరు, జీడిమెట్లలో ఒకరు మృత్యువాత హైదరాబాద్,ఫిబ్రవరి24(జనం సాక్షి): వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి…
మహమ్మారి మత్తులో పడకుండా జాగ్రత్త పడాలి డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సులో మంత్రి తలసాని హైదరాబాద్,ఫిబ్రవరి24(జనం సాక్షి): తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పట్టుదలగా ఉన్నారని, ఈ విషయంలో మరిన్నికఠిన నిర్ణయాలు తీసుకోనున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి…
దేశ సంపదను అమ్మడంలో బిజెపి నెంబర్ వన్ కెసిఆర్ ఓపికను..సమనాన్ని అలుసుగా తీసుకోవద్దు విూడియాతో ఎమ్మెల్సీ కవిత కామారెడ్డి,ఫిబ్రవరి24(జనం సాక్షి): టీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ న్యాయం వైపే ఉంటుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం…
శాంతియుత యుద్ద పరిష్కారం కోరుకుంటున్నట్లు ప్రకటన ఉక్రెయిన్‌లో భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక యుద్దం నేపథ్యంలో వెనక్కి మళ్లిన ఎయిర్ ఇండియా విమానం న్యూఢల్లీి,ఫిబ్రవరి24(జనం సాక్షి): ఉక్రెయిన్` రష్యా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత్ పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా…
భారీగా నష్పోయిన ప్రపంచ మార్కెట్లు న్యూఢల్లీి,ఫిబ్రవరి24(జనం సాక్షి): ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యను చేపట్టిన తర్వాత పెట్టుబడిదారులు జాగ్రత్తగా మారడంతో గురువారం భారతీయ ఈక్విటీ సూచీలు భారీగా పతనమయ్యాయి. నేను సైనిక చర్య నిర్ణయం తీసుకున్నానని రష్యా అధ్యక్షుడు…