Wednesday, 18 November 2026

తెలంగాణ

పర్మిషన్ లేని ఇసుక లారీల రవాణా…

పాస్సింగ్ లోడ్ కన్నా మూడు రేట్లు ఎక్కువగా ఇసుకను అక్రమ రవాణా…. ఇదేంటని అడిగిన విలేకరిని చంపి బొంద పెట్టేస్తా అన్న లారీ ఓనర్….

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ఇటుకలు

కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతోనీ ఇటుకలను మోయిస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక ఏబీవీపీ నాయకులు పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయురాలుని ప్రశ్నించగా పొరపాటు జరిగిందని ఇంకెప్పుడూ ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు .…

*సరిహద్దులు తేల్చేదెన్నడు….?*

– 137 సర్వేలో భూముల సరిహద్దు సంగతి తేలేనా….! –   137/1 ప్రభుత్వ భూమిలో ఉన్న ఫ్యాక్టరీకి అండ ఎవరు…? –  తవ్వేకొద్ది బయటకొస్తున్న 137 సర్వే అక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, జనంసాక్షి (ఫిబ్రవరి 17)…

జాతీయ లోక్ అదాలత్ అంటే శాశ్వత పరిష్కారం : ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి.

సంగారెడ్డి జిల్లా  జనం సాక్షి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం మార్చ్ 12వ తేదీన మెగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ అంటే…

మంత్రి సత్యవతి రాథోడ్ ను పరామర్శించిన కలెక్టర్…

మహబూబాబాద్ బ్యూరో-ఫిబ్రవరి17 (జనంసాక్షి) రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తండ్రి మృతి చెందడంతో  జిల్లా కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ లు కురవి మండలము పెద్దతండా…

మంత్రి సత్యవతిరాథోడ్ కు.. పోన్ లో పరామర్శించిన‌ ముఖ్యమంత్రి కేసీఆర్

మహబూబాబాద్ బ్యూరో-ఫిబ్రవరి17 (జనంసాక్షి) రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి శ్ర లింగ్యానాయక్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి సత్యవతిరాథోడ్ ను ఫోన్లో సీఎం…

గౌతమి లలిత కళా సమితి ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు..

  మాకవరపాలెం ఫిబ్రవరి.17.( జనంసాక్షి ): మండలంలో గల గౌతమి లలిత కళా సమితి ఆధ్వర్యంలో ఈ నెల22 నుండి విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు. ఆ సమితి వ్యవస్థాపకుడు పి. రంగరాజు అన్నారు. ప్రతి…

ఘనంగా కొండలగ్రహారం. నల్లమారమ్మ పండగ మహోత్సావం

    మాకవరపాలెం. ఫిబ్రవరి.17.( జనంసాక్షి ): మండలంలోని కొండల అగ్రహారంలో గల నల్లమారమ్మ అమ్మవారి పండగ మహోత్సావాన్ని భక్తులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయాన్ని నియోజక వర్గ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్. మరియువైసీపీ నాయకులు…

చాపరాయి గేడ్డ వంతెన నిర్మాణం తక్షణమే చేపట్టాలి.

  డుంబ్రిగుడ(ఫిబ్రవరి 17జనం సాక్షి) పోతంగి పంచాయితీ పెద్దపాడు గ్రామంలో రోడ్డు సౌకర్యం కల్పించేందుకుగాను చాపరాయి జలపాతం గేడ్డలో మిషన్ కనెక్టివిటీ పథకం ద్వారా బ్రిడ్జి నిర్మాణానికి పాడేరు ఐటీడీఏ పీవో వెంటనే చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం…

విఆర్ఎల జీతాలు పెంచాలి

– సిఐటియు జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు మాకవరపాలెం: ఫిబ్రవరి 17: జనం సాక్షి: వీఆర్ఏలు జీతాలు పెంచి వారి డిమాండ్ లను ముఖ్యమంత్రి పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరావు పిలుపునిచ్చారు.గురువారం నాడు మాకవరపాలెం మండలం లో…