Wednesday, 18 November 2026

తెలంగాణ

రైతుల్లో భరోసా నింపిన సిఎం కెసిఆర్‌

ఆర్థికంగా రైతుల ఎదుగుదలకు మార్గం పథకాలన్నీ వెన్నుతట్టి లేపేవే : కడియం వరంగల్‌,పిబ్రవరి17 (జనంసాక్షి):  దేశచరిత్రలో సీఎం కేసీఆర్‌ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం రైతుబందు, రైతుబీమా అని ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అన్నారు. దేశంలోనే…

దేశంలో మారుతున్న రాజకీయాలు

సంకీర్ణానికి అనుకూలంగా పరిస్థితులు మోడీపై ప్రజలకు తొలగిన భ్రమలు నిర్ణయాకశక్తిగా మారనున్న కెసిఆర్‌ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి17(జనంసాక్షి): కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు రోజురోజుకూ అవకాశాలు పెరుగుతన్నాయి.మోడీ వైఫల్యాలే లక్ష్యంగగా వివిధ ప్రాంతీయపార్టీలు ఏకం అవుతున్నాయి.…

విద్యుత్‌ సమస్యకు చెక్‌ పెట్టిన తొలి సిఎం

నిరంతర విద్యుత్‌తో సమస్యలు దూరం మారుతున్న వ్యవసాయ ముఖచిత్రం హైదరాబాద్‌,ఫిబ్రవరి17(జనంసాక్షి): నిరంతర విద్యుత్‌..కల కాదని తెలంగాణలో సిఎం కెసిఆర్‌ నిరూపించారు. కరెంట్‌ పోతే వార్త అన్న వాదన పైకి తీసుకుని వచ్చారు. టైమ్‌ చూసుకుని వంటింట్లోకి వెళ్లే ఆగత్యం…

పక్షుల గుంపు ఆకాశం నుంచి నేలపైకి వందలాది పక్షులు మరణించాయి

మెక్సికో సిటీ: పక్షుల గుంపు ఆకాశం నుంచి నేలపైకి దూసుకొచ్చింది. అయితే గుంపులోని వందలాది పక్షులు అనూహ్యంగా మరణించాయి. ఈ విచిత్ర ఘటన మెక్సికోలో జరిగింది. ఈ నెల 7న చివావాలో పసుపు తల ఉన్న నల్ల రంగు…

ఉత్తరప్రదేశ్‌లో వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. కుషీనగర్‌ జిల్లా (Kushinagar) నెబువా నౌరంజియాలో ప్రమాదవశాత్తు బావిలో 13 మంది మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నౌరంజియాలో వివాహ వేడుకలో భాగంగా హల్దీ ఫంక్షన్‌ జరుగుతున్నది. ఈ…

సీఎం కేసీఆర్‌ 68వ పుట్టినరోజుమంత్రి హరీశ్‌ రావు శుభాకాంక్షలు

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ 68వ పుట్టినరోజు సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు (Harish rao) శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల కేసీఆర్‌ వల్లే నెరవేరిందని, భావి తరాల బంగారు తెలంగాణ ఆయనవల్లే సాధ్యమవుతుందని అన్నారు. మీ…

దేశంలో కొత్తగా కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 30,757 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,27,54,315కు చేరాయి. ఇందులో 4,19,10,984 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,10,413 మంది మృతిచెందగా, 3,32,918 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత…

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో హిజాబ్‌ వివాదం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో హిజాబ్‌ వివాదం మొదలైంది. విజయవాడ లయోలా కళాశాలలో హిజాబ్ వేసుకొస్తే యాజమాన్యం రానివ్వడం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాలకు బుర్కాతో రావొద్దని కళాశాల యాజమాన్యం అభ్యంతరం చెప్పడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు,…

టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా శంభీపూర్ రాజు గురువారం ప్ర‌మాణ‌స్వీకారం

.హైద‌రాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా శంభీపూర్ రాజు గురువారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.శంభీపూర్ రాజు చేత శాస‌న‌మండ‌లి ప్రొటెం చైర్మ‌న్ అమీనుల్ హ‌స‌న్ జాఫ్రీ ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థ‌ల నుంచి శంభీపూర్ రాజు ఎమ్మెల్సీగా…

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్‌

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ నియమితుల య్యారు. రెండు రోజుల క్రితం డీజీపీ పోస్టు నుంచి గౌతమ్‌ సవాంగ్‌ను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన పదవి కాలం…