Wednesday, 18 November 2026

తెలంగాణ

సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర.. రాజన్న సిరిసిల్ల బ్యూరో.

 ఫిబ్రవరి 11. జనం సాక్షి. మున్సిపల్ పరిధిలో డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపికలో అర్హత పొందిన డ్రా లో ఎంపిక కానీ నిరుపేదలు బి.వై. నగర్ లోని సిపిఎం పార్టీ కార్యాలయం నుండి రగుడు సమీపంలోని కలెక్టర్…

సమ్మక్క గద్దెలను సందర్శించిన బెల్లంపల్లి ఏ.సీ.పీ.

సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర లో భాగంగా ఆర్కేపీ 1ఏ గని సమ్మక్క సారలమ్మ గద్దెల ను బెల్లంపల్లి ఏ.సీ.పీ. ఎడ్ల మహేష్ సందర్శించి, శాంతి భద్రతల దృష్ట్యా పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన…

డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలపై విచారణ జరపాలి

  రాజన్నసిరిసిల్లబ్యూరో.జనంసాక్షి . సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని జిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షులు బుస్స వేణు ఆరోపించారు. నిజనిర్ధారణ అక్రమాలను బయట పెడతామని అన్నారు.సమావేశంలో న్యాయవాది చౌటపల్లి వేణుగోపాల్…

రైతు భీమాతో రైతన్న కుటుంబానికి అండగా సీఎం కేసీఆర్

రైతు బీమా ప్రోసిడింగ్ అందజేసిన తెరాస జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి11(జనంసాక్షి) రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన గోరేటి నరసింహ ఇటీవల అనారోగ్యంతో మరణించగా తెలంగాణ ప్రభుత్వం అందించే ₹5…

తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థకు అంతర్జాతీయ ఖ్యాతి

` విత్తనరంగ పురోగమనంలో ఇదో మైలురాయి ` అభినందించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి 10(జనంసాక్షి):హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ లో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో అంతర్జాతీయ హంగులతో ‘తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం’ పేరుతో విత్తన పరీక్ష…

బీజేపీ ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం..

గూడెం కొత్తవీధి. ఫిబ్రవరి 10. జనం సాక్షి. మండలంలోని ముఖ్యనాయకులతో బీజేపీ సమావేశం ఏర్పాటు చేసి. ఈనెల 20తేదీన,జరగవలసిన, మండల బాడీ మీటింగ్ మరియు బూత్ కమిటీల నియామకం, అలాగే మోర్చాల  పూర్తినియామకం  మండలబాడీ ల పూర్తి నియామకం…

నల్లవెల్లి గ్రామంలో లో ఘనంగా కాంగ్రెస్ జెండా పండుగ కార్యక్రమం

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 10 (జనంసాక్షి): యాచారం మండలం నల్లవెల్లిలో మండల పార్టీ అధ్యక్షులు మస్కు నర్సింహ, గ్రామ ఎంపీటీసీ, మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు ఈదులకంటి లక్ష్మీపతిగౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో…

ఎక్కడికి మట్టి కుప్పలు అక్కడే…..

ఎక్కడి గోతులు అక్కడే…. రహదారి మలుపుల వద్ద ప్రమాద ఘంటికలు… ములుగు బ్యూరో,ఫిబ్రవరి10(జనం సాక్షి):-ములుగు బ్యూరో,ఫిబ్రవరి10(జనం సాక్షి):- ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పసర నుండిమేడారం ఆర్అండ్బి రహదారిపై ఎక్కడి గోతులు అక్కడే ఎక్కడి కుప్పలు అక్కడే అన్నట్టుగా…

తప్పిపోయిన బాలికను క్షణాల్లో తల్లిదండ్రుల వద్దకు చేర్చిన  కెయూ పోలీసులు

గృహప్రవేశం కోసం అమ్ముమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి తప్పి పోయిన ఐదు సంవత్సరాల బాలికను క్షణాల్లో తల్లిదండ్రులకు అప్పగించిన కేయూసి పోలీసులు.వివారల్లోకి  వేళితే గృహప్రవేశం నిమిత్తం గోపాల్ పూర్ లోని  అమ్ముమ్మ ఇంటికి తన తల్లిదండ్రులతో కల్సి హైదరాబాద…

గ్రామ పంచాయతీ సిబ్బందికి నెలకు 18 వేల వేతనం ఇవ్వాలి: నెమలి నర్సయ్య

ములుగు,ఫిబ్రవరి10(జనం సాక్షి):- గ్రామ పంచాయితీలో పని చేయుచున్న పార్ట్ టైమ్, కాంట్రాక్ట్, యన్ఎంఆర్/ఎంపిడబ్ల్యులకు నెలకు రూ. 18 వేల వేతనాలు చెల్లించాలని మహాజన ఉద్యోగ సమాఖ్య వ్యవస్థాపక కో ఆర్డినేటర్ నెమలి నరసయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం ములుగు…