30ఏళ్ల నీటి డిమాండ్ వివరాలివ్వండి
తెలంగాణ,ఆంధ్రా రాష్ట్రాల ఈఎన్సీలకు కేఆర్‌ఎంబీ లేఖ హైదరాబాద్,నవంబరు 12(జనంసాక్షి):జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల వివరాలు తక్షణమే సమర్పించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తెలుగు రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇంజినీర్…







