Wednesday, 18 November 2026

తెలంగాణ

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో మొక్కలు నాటిన దుల్కర్‌ సల్మాన్‌

హైదరాబాద్‌,నవంబరు 10(జనంసాక్షి):రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లో బాగంగా సినీ నటి అదితి రావు హైదరి విసిరిన చాలెంజ్‌ స్వీకరించి ప్రముఖ సినీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ కేబీఆర్‌ పార్క్‌ లో…

యాసంగిపంట కేంద్రం కొనాలి

` తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక సదస్సులో ప్రొఫెసర్‌ కోదండరాం డిమాండ్‌ హైదరాబాద్‌,నవంబరు 10(జనంసాక్షి):యాసంగిపంటను కేంద్రం కొనాలని ప్రొఫెసర్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘వరి ధాన్యం కొనుగోలు`…

సర్కారు దవాఖానలో కలెక్టర్‌ భార్య ప్రసవం

` మంత్రి హరీశ్‌రావు అభినందనలు భద్రాద్రి కొత్తగూడెం,నవంబరు 10(జనంసాక్షి): ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రిలో చేరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ సతీమణి మాధవి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రభుత్వాస్పత్రుల్లో ఇటీవల వైద్యసేవలు మెరుగవగా.. ప్రజల్లో…

మరియమ్మలాకప్‌డెత్‌పై మండిపడ్డ హైకోర్టు

` సీబీఐ విచారించదగ్గ కేసు అని వ్యాఖ్య హైదరాబాద్‌,నవంబరు 10(జనంసాక్షి):యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌ స్టేషన్‌లో మరియమ్మ మృతిపై హైకోర్టులో విచారణ జరిగింది. పీయూసీఎల్‌ దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి…

సింగరేణిలో ఘోరప్రమాదం

` గనిపైకప్పుకూలి నలుగురు కార్మికుల మృతి ` మంచిర్యాల జిల్లా ఎస్సార్పీ 3గనిలో ఘటన `సంతాపం తెలిపిన మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, సంస్థ సీఎండీ శ్రీధర్‌ మంచిర్యాల,నవంబరు 10(జనంసాక్షి):మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండలం శ్రీరాంపూర్‌…

మున్సిపాలిటీల్లో సమస్యలు పరిష్కరించండిమంత్రి సబితకు పహాడీషరీఫ్‌ కౌన్సిలర్ల  వినతి

హైదరాబాద్‌,నవంబర్‌10(జనం సాక్షి): పహాడీ షరీఫ్‌ మున్సిపాలిటీలోని 18వ వార్డులో సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని వార్డు కౌన్సిలర్‌తోపాటు పలువురు వార్డు ప్రజలు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు…

హరీశ్‌కు ఆరోగ్యశాఖ

` అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు హైదరాబాద్‌,నవంబరు 9(జనంసాక్షి):తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావుకు అదనంగా వైద్యారోగ్య శాఖ అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దస్త్రంపై గవర్నర్‌ తమిళిసై సౌందర్‌…

ధాన్యం కొంటారా.. కొనరా?

` డొంక తిరుగుడు వద్దు ` పంజాబ్‌ తరహాలో కొనండి ` సూటిగాచెప్పండి ` వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ హైదరాబాద్‌,నవంబరు 9(జనంసాక్షి):ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) వద్ద భారీగా బియ్యం నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి…

నిలిచిన కేసీఆర్‌ సభ

` నేటి సీఎం వరంగల్‌ పర్యటన రద్దు ` ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌తో కోడ్‌ అమలు హైదరాబాద్‌,నవంబరు 9(జనంసాక్షి):వరంగల్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటనకు ముహూర్తం కలిసి రావడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో సీఎం…

హుఊరాబాద్‌ ఓటమితో కెసిఆర్‌లో ఫ్రస్టేషన్‌బీజేపీ నేత యెండల లక్ష్మినారాయణ

నిజామాబాద్‌,నవంబర్‌9జనం సాక్షి : హుజూరాబాద్‌ ఓటమితో కెసిఆర్‌లో ఫ్రస్టేషన్‌ కనిపిస్తోందని, అందుకే ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ మండిపడ్డారు. కెసిఆర్‌ బెదిరింపులకు తాము భయపడబోమని అన్నారు. కావాలనే రాష్ట్ర…