అభివృద్దిలో ఎప్పుడూ ముందడుగే
పలు కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం సూర్యాపేట,నవంబర్6 (జనంసాక్షి): అభివృదద్‌ఇ విషయంలో తమప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. సంక్షోభంలోనూ అభివృద్ది, సంక్షేమం ఆగలేదన్నారు. సూర్యాపేట శాసన సభ్యులుగా 2014లో సూర్యాపేటలో మొదలు పెట్టిన…






