Monday, 9 November 2026

తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో బీఆరెస్ మంత్రులకు షాక్

తెలంగాణ రాష్ట్రంలో బీఆరెస్ మంత్రులకు షాక్ తగులుతోంది.మహేశ్వరంలో సబిత ఇంద్రారెడ్డి, మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్, ఖమ్మం లో పువ్వాడ అజయ్, పాలకుర్తిలో పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావ్, నిర్మల్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. లైవ్‌ అప్‌డేట్స్‌

పెద్దపల్లి రెండవ రౌండ్. కాంగ్రెస్ 5234. టిఆర్ఎస్ 2922. బి .ఎస్.పి..540. బీజేపీ.279. ……………………………… సూర్యాపేట నియోజకవర్గం…. 1.మొదటి రౌండు బి ఆర్ఎస్-4386 కాంగ్రెస్- 4418 బిజెపి -1579 బీఎస్పీ -1013 మెజార్టీ కాంగ్రెస్ -32   ………………………..…

అభ్యర్థుల భవితవ్యం.. తేలేది నేడే..

` ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ` 10 గంటలలోపు తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం ` 49 కౌంటింగ్‌ కేంద్రాలు.. మొత్తం 1766 టేబుల్స్‌ ` అదనపు బలగాలను సిద్ధంగా ఉంచాలని డీజీపీ ఆదేశాలు…

రాంపూర్ గ్రామ వాసికి డాక్టరేట్ ప్రదానం

చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 02 : ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తత్వ శాస్త్రం విభాగంలో మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన డాక్టర్”బందారం వెంకటేశ్వర్లు గౌడ్ కు పిహెచ్ డి పట్టా లభించింది. తత్వ శాస్త్రంలో ద ఒరిజిన్ అండ్…

హెచ్ పీ పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోల్..!

చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 02 : ఓ పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ వచ్చి ఓ కారు చెడిపోయిన సంఘటన చేర్యాల పట్టణంలో శుక్రవారం రాత్రి కలకలం రేపింది. బాధితుడు ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. చేర్యాల…

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కేశోరామ్ సూర సమ్మయ్య

కమాన్ పూర్, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వేమునూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో శనివారం కేశోరామ్ కాంట్రాక్ట్ కార్మిక…

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

రామగిరి, (జనంసాక్షి ) : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామానికి చెందిన ముత్యం శంకరమ్మ కుటుంబానికి శనివారం రామగిరి సేవా సమితి సభ్యులు 10 వేల రూపాయిల ఆర్థిక సహాయం అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన…

కౌంటింగ్ నిర్వహణ ప్రశాంతంగా నిర్వహించాలి – కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్

మంథని, (జనంసాక్షి ) : అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించే విధంగా సన్నద్ధం కావాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం రామగిరిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల…

పర్యావరణ కాలుష్యంతో భవిష్యత్‌ తరాలకు ప్రమాదం

నెల్లికుదురు డిసెంబర్ 2 జనం సాక్షి:-పర్యావరణ కాలుష్యంతో భవిష్యత్ తరాలకు ప్రమాదమని నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ కవిరాజు తెలిపారు. శనివారం జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం సంద‌ర్భంగా కళాశాల ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు…