Tuesday, 17 November 2026

తెలంగాణ

ట్రాక్టర్‌పై గ్రామాలను చుట్టిన పోచారం

ప్రజాసమస్యలపై నేరుగా ఆరా నిజామాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా ట్రాక్టర్‌పై గ్రామాలకు వెళ్లి.. ప్రజా సమస్యలపై ఆరా తీశారు. జిల్లాలోని కోటగిరి మండలంలో మంగళవారం ఉదయం గ్రామాల్లోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులను వెంటబెట్టుకొని స్వయంగా…

బిజెపి పెట్టే దరఖాస్తులతో 15 లక్షలు పడాలి

ట్విట్టర్‌ వేదికగా మంత్రి కెటిఆర్‌ సెటైర్లు హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): బీజేపీ నేతలు తలపెట్టిన దరఖాస్తుల ఉద్యమంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ హావిూ ఇచ్చిన రూ.15 లక్షల కోసం దరఖాస్తులు…

ఆగివున్న లారీని ఢీకొన్న కారు

ఒకరు అక్కడిక్కడే మృతి కామారెడ్డి,ఆగస్ట్‌17(జనంసాక్షి): జిల్లాలోని దేవునిపల్లి పాత కలెక్టరేట్‌ ఆఫీస్‌ గోదాం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో…

శంకర్‌ అని పేరు చెప్పిన వ్యక్తి మృతి

ఉస్మానియా మార్చురికి శవం తరలింపు హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): తన పేరు శంకర్‌ అని 108 సిబ్బందికి చెప్పిన ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందిన సంఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి…

కుటుంబ వేధింపులుతట్టుకోలేక మహిళ ఆత్మహత్య

నల్లగొండ,ఆగస్ట్‌17(జనంసాక్షి): కుటుంబ వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగిన ఓ మహిళ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. నేరేడుచర్ల ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పత్తేపురం గ్రామానికి చెందిన పగిడిమర్రి అనూష(21)ను పెద్దమ్మ, పేదనాన్నలు…

గాంధీకి నిజనిర్ధారణకు వెళ్లిన మహిళా సంఘం నేతల అరెస్టు

హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి):మహబూబ్నగర్ చెందినటువంటి ఇద్దరూ యువతులు వారి బంధువుల వైద్యం నిమిత్తం గాంధీ హాస్పిటల్ లో వచ్చినప్పుడు వారిపై అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మత్తు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన టువంటి సంఘటనపై ఈరోజు ఉదయం మహిళా సంఘం సభ్యులు ఈ…

కొమురంభీం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): కొమురంభీం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్‌ ఒక గేటు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ అవుట్‌ ఎª`లో 2292 క్యూసెక్కులు, ఇన్‌ ఎª`లో 3333 క్యూసెక్కులుగా ఉంది. అలాగే…

ఎమ్మెల్యే మైనంపల్లిపై చర్యలు తీసుకోవాలి

టిఆర్‌ఎస్‌ రౌడీయిజంపై పోరాటం చేస్తాం బిజెపి నేతలపై దాడులు సరికాదు: రామచందర్‌ రావు హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): గీతానగర్‌లోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌కుమార్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని సూపరింటెండెంట్‌ రాజు తెలిపారు. శ్రవణ్‌ను మాజీ…

గాంధీ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌

రంగంలోకి దిగిన పోలీస్‌ దర్యాప్తు బృందాలు రేపిస్టుల కోసం ముమ్మర గాలింపు కఠినంగా శిక్షించాలంటున్న మహిళా సంఘాలు హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): రాజధాని గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకోవడంతో ఇప్పుడు ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంది. వెంటనే దోషులను పట్టుకునే పనిలో…

హుజూరాబాద్‌ ఎన్నిక ఆలస్యం అయితే?

తమకే లాభం అని లెక్కలేసుకుంటున్న టిఆర్‌ఎస్‌ నేతలు త్వరగా జరిగితేనే మంచిదన్న భావనలో బిజెపి కొండా సురేఖ రాకతో త్రిముఖ పోటీ తప్పదన్న అంచనా హుజూరారాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఎంత ఆలస్యమైతే తమ విజయావ కాశాలు అంత మెరుగుపడతాయని…