మోడీ కేబినేట్‌లో 33మందికి నేరచరిత
చీఫ్ జస్టిస్ రమణ తీర్పుతో పార్టీల్లో గుబులు రాష్ట్రపతని సిజె కలవడం ఆసక్తికరం అన్న నారాయణ హైదరాబాద్,అగస్టు12(జనం సాక్షి): ప్రధాని నరేంద్ర మోడీ కొత్త కేబినెట్ లో ఉన్న 33 మందికి నేర చరిత్ర ఉందని సిపిఐ నేత…
చీఫ్ జస్టిస్ రమణ తీర్పుతో పార్టీల్లో గుబులు రాష్ట్రపతని సిజె కలవడం ఆసక్తికరం అన్న నారాయణ హైదరాబాద్,అగస్టు12(జనం సాక్షి): ప్రధాని నరేంద్ర మోడీ కొత్త కేబినెట్ లో ఉన్న 33 మందికి నేర చరిత్ర ఉందని సిపిఐ నేత…
హైదరాబాద్,అగస్టు12(జనం సాక్షి): రియల్టర్ భాస్కర్ రెడ్డి హత్య కేసులో పోలీసులు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు. త్రిలోక్ నాథ్ బాబా అనే నిందితుడిని సైబరాబాద్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం.. కేరళలో అదుపులోకి తీసుకుంది. బాబాతో పాటు పోలీసుల అదుపులో…
అక్రమ నీటి తరలింపును ఆపాలని వినతి హైదరాబాద్,అగస్టు12(జనం సాక్షి): కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు తెలంగాణ సర్కార్ మరోసారి లేఖ రాసింది. సరైన కేటాయింపులు లేకుండా శ్రీశైలం ప్రాజెక్ట్ ముందు భాగం నుంచి.. అక్రమంగా కేసీ కెనాల్‌కు ఏపీ…
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యమ్నాయ కూటమి వైపు వివిధ ప్రాంతీయ పార్టీలన్నీ కలసి ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కాంగ్రెస్ కేంద్రంగా వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వీరి రాజకీయాలన్నీ రాహుల్,…
ఎవరి ఆస్తులు ఎంతో విచారణ చేయండి: ఈటెల కరీంనగర్,అగస్టు12(జనం సాక్షి): ఆర్థికమంత్రి హరీష్‌రావు నిన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో అబద్దాలు మాట్లాడి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. గురువారం ఆయన విూడియాతో మాట్లాడుతూ…
మంచిర్యాల,అగస్టు12(జనం సాక్షి): క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో అందరికి సింగరేణి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని బీజేపీ చేస్తున్న నిరాహారదీక్షకు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సంఫీుభావం తెలిపారు. హూజురాబాద్‌కు వచ్చిన నిధులు.. మిగిలిన నియోజకవర్గాలకు…
ప్రజల నుంచి వచ్చి అభ్యంతరాలపై చర్చ వరంగల్,అగస్టు12(జనం సాక్షి): కొత్త జిల్లాల పేర్ల మార్పుపై మంత్రులు సవిూక్ష నిర్వహించారు. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల పేర్లను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం…
ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన హైదరాబాద్,అగస్టు12(జనం సాక్షి): కడుపునొప్పితో వచ్చిన వ్యక్తిని ఆసుపత్రి కాటికి పంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కడుపు నొప్పితో బాధపడుతున్న మల్లేష్ గౌడ్ చక్కగా నడుచుకుంటూ చికిత్స నిమిత్తం యశోదా ఆసుపత్రికి వెళ్లారు.…
సెకండ్ డోస్ కోసం ప్రజల ఎదురుచూపు హైదరాబాద్,అగస్టు12(జనం సాక్షి): జీహెచ్‌ఎంసీలో టీకాల కొరత వెంటాడుతోంది. నగరంలో వ్యాక్సిన్ కోసం 56 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. సెకండ్ డోస్ కోసం లబ్దిదారుల అవస్థలు పడుతున్నారు. 7 నెలలైనా ఇప్పటి వరకు…
నల్లగొండ,అగస్టు12(జనం సాక్షి): నాగార్జున సాగర్ జలాశయానికి వరద తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం డ్యామ్‌కు ఇన్‌ఎª`లో 45,483 క్యూసెక్కులు వస్తుండగా.. ఔట్ ఎª`లో 66,233 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రస్తుతం డ్యామ్ రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల…