Tuesday, 17 November 2026

తెలంగాణ

యాదాద్రి వద్ద రోడ్డు ప్రమాదం

గూడూరు,డిసెంబరు 24 (జనంసాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు ప్రధాన రహదారిపై మూడు వాహనాలు బీభత్సం సృష్టించాయి. బీబీనగర్‌ మండలం గూడూరు వద్ద రెండు కార్లు, ఒక వాటర్‌ ట్యాంకర్‌ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర…

సెకండ్‌ వేవ్‌పై సీరియస్‌ – మంత్రి ఈటల సమీక్ష

  హైదరాబాద్‌,డిసెంబరు 24 (జనంసాక్షి): కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని…

జౌళి పరిశ్రమకు తోడ్పాటునందించండి

– కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి హైదరాబాద్‌,డిసెంబరు 24 (జనంసాక్షి): చేనేత పరిశ్రమను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. చేనేత ఉత్పత్తులపై రెండేండ్లపాటు జీఎస్టీ ఎత్తివేయాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీని…

సవాళ్లను ఎదుర్కొనే శక్తి సింగరేణికి ఉంది – సీఎండీ ఎన్‌.శ్రీధర్‌

  హైదరాబాద్‌,డిసెంబరు 23 (జనంసాక్షి): ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తి సింగరేణికి ఉందని ఆ సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఆ సంస్థ శతాబ్ది ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

పీవీ దేశ చరిత్రలో నిలిచిపోతారు : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,డిసెంబరు 23 (జనంసాక్షి): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనను కేసీఆర్‌ స్మరించుకున్నారు. నిరంతర సంస్కరణ శీలిగా భారత దేశ చర్రిత్రలో పీవీ చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం…

తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు

హైదరాబాద్‌,డిసెంబరు 23 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 45,609 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 635 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,82,982కి చేరింది. ఈమేరకు వైద్య…

సెకండ్‌వేవ్‌ ఉండకపోవచ్చు

– మంత్రి ఈటల రాజేందర్‌. వీణవంక,డిసెంబరు 23 (జనంసాక్షి):తెలంగాణకు కరోనా వైరస్‌ సెకెండ్‌ వేవ్‌ భయం లేదని స్పష్టం చేశారు మంత్రి ఈటల రాజేందర్‌. ప్రజలు ధైర్యంగా.. అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండల…

ఫార్మాసిటీకి నిధులివ్వండి

– కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌కు మంత్రి కేటీఆర్‌ లేేఖ హైదరాబాద్‌,డిసెంబరు 23 (జనంసాక్షి): తెలంగాణలోని పారిశ్రామిక కారిడార్‌ సహా ఫార్మాసిటీ, జహీరాబాద్‌ నిమ్జ్‌, నేషనల్‌ డిజైన్‌ సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. ఈ…

హైదరాబాద్‌లో ఓప్పో 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌

హైదరాబాద్‌,డిసెంబరు 22 (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల పెట్టేందుకు పలు పముఖ కంపెనీలు ముందు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఆపిల్‌ వంటి సంస్థలతో పాటు ఫియట్‌ క్రిస్లర్‌ సంస్థ కూడా పెట్టుబడులు పెడుతున్నట్లు…

ఆన్‌లైన్‌ దారుణ మోసగాళ్ల పట్టివేత

– 11 మంది అరెస్ట్‌ – హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ హైదరాబాద్‌, డిసెంబరు 22 (జనంసాక్షి):దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆన్‌ లైన్‌ రుణాల కేసులో తీగలాగితే డొంక కదులుతోంది. వందల కంపెనీలు నిబంధనలకు విరుద్దగంగా ఆన్‌ లైన్‌ రుణాల…