తెలంగాణ మరింత అప్రమత్తం
– అన్ని చర్యలు తీసుకుంటున్నాం – రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్ హైదరాబాద్,డిసెంబరు 22 (జనంసాక్షి): యూకేలో కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణలో వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య…










