Tuesday, 17 November 2026

తెలంగాణ

కొత్తకేసు పెరిగినా…అదుపులోనే తెంగాణ

` 272కు పెరిగిన కోవిడ్‌ 19 కేసు ` రాష్ట్రంలో కమ్యూనిటీ స్ప్రెడ్‌ లేదు ` స్పష్టం చేసిన మంత్రి ఈట రాజేందర్‌ ` అందుబాటులో సరిపడా వైద్య సామాగ్రి ` రెండు రోజుల్లో గచ్చిబౌలిలో 1500 పడక…

.ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళా మ్లెవ

మంత్రి కెటిఆర్‌కు పువురు చెక్కు అందచేత హైదరాబాద్‌,ఏప్రిల్‌ 3(జనంసాక్షి): ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని తుదముట్టించేందుకు ప్రభుత్వాు తీవ్ర కృషి చేస్తున్నాయి. కరోనా నివారణ చర్యలో తమ వంతు సాయంగా సినీ సెబ్రిటీు, పువురు ప్రముఖు సీఎం సహాయనిధికి…

కరోనాపై పోరుకు సంఫీుభావంగా దీపాలు వెలిగించండి: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 3(జనంసాక్షి):కరోనాపై పోరుకు సంఫీుభావ సంకేతంగా ప్రజ ఐక్యతను చాటేలా దీపాు వెలిగించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజకు పిుపునిచ్చారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిుపు మేరకు ఈ నె 5 నె…

కనుమరుగు అయిన ఆంధ్రాబ్యాంక్

97 ఏళ్ల సేవలు బంద్ విలీనంతో అతి పెద్ద బ్యాంకుగా యూనియన్ హైదరాబాద్, ఏప్రిల్ 1(జనంసాక్షి): తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాల కాలం సేవలందించిన ఆంధ్రాబ్యాంక్ కనుమరుగయ్యింది. దేశీయ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ లో విలీనంతో బుదశారం నుంచి దాని…

9 లక్షలు దాటిన కరోనా కేసులు

– ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న మహమ్మారి – మృతులు 45వేలకు పైనే – భారత్ లో 1834కు చేరిన కరోనా కేసులు..మృతులు 41 – కరోనా వైరస్ 8 మీటర్ల దూరం ప్రయాణించగలదు – తాజా అధ్యయనంలో…

హోంమంత్రి అబద్దపు ప్రచారాలు ఆపండి

– ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలిసేందుకు బయలుదేరుతుండటంతో వెనుదిరిగారు హైదరాబాద్, ఏప్రిల్ 1(జనంసాక్షి): బుధవారం సాయంత్రం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలిసేందుకు ప్రగతిభవన్ గేటు వరకు వెళ్లారు. అదేసమయంల, ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్‌ను…

గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 1(జనంసాక్షి): కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు, తాజా పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు సీఎం కేసీఆర్ వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలపై వైద్య ఆరోగ్య…

 కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం

– ప్రజలు సహకరించాలి – మర్కజ్ కు వెళ్లిచ్చినవారందరూ పరీక్షలు చేయించుకోండి – బుధవారం 30 మందికి కరోనా పాజిటివ్.. ముగ్గురు మృతి – వెళ్లిచ్చిన వారి కుటుంబసభ్యులకు మాత్రమే సోకిన వైరస్ – రాష్ట్రంలో తాజా స్థితిగతులపై…

. తెలంగాణ దేశానికే ఆదర్శం 

‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం  ‘కరోనా’కు మతం రంగు పూయొద్దు – జనవరిలోనే హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ – అప్పుడే అప్రమత్తమై విదేశీ ప్రయాణికులను క్వారంటైన్ కు తరలిస్తే పరిస్థితి ఇలా ఉండకపోయేది – కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను…

వైన్‌షాపు తెరుస్తామన్నది పుకార్లే

` ఆ వార్త నమ్మొద్దు ` స్పష్టం చేసిన తెంగాణ ఎక్సైజ్‌ శాఖ హైదరాబాద్‌,మార్చి 28(జనంసాక్షి):తెంగాణలో మద్యం దుకాణాు రేపు తెరుస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న నకిలీ ఆదేశాపై తెంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ స్పందించింది. మద్యం…