Tuesday, 17 November 2026

తెలంగాణ

అక్రమ మద్యం నిల్వలపై దాడులు

భారీగా స్వాధీనం చేసుకున్న సరుకు ‘సిద్దిపేట,మార్చి 28 (జనంసాక్షి):  కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రమంతా లాక్ డౌన్ అమలవుతోన్న సందర్భంలో మద్యం విక్రేతలు ఇదే అదనుగా బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు మొదలు పెట్టారు. సంపాదనే ధ్యేయంగా అధిక ధరలకు…

ఎక్కువ ధరకు అమ్మితే షాపులు సీజ్‌: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: కూరగాయల ధరలు పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఎక్కువ ధరకు అమ్మితే పీడీయాక్ట్‌ పెట్టి జైలుకు పంపుతాం. లైసెన్స్‌లు రద్దు చేసి..షాపులు సీజ్‌ చేస్తాం. అధిక ధరలకు విక్రయిస్తే పర్మనెంట్‌గా బ్లాక్‌లిస్టులో పెడతాం.  అత్యవసర సమస్యలు వస్తే డయల్‌…

కనిపిస్తే కల్చిపడేసే పరిస్థితి తెచ్చుకోకండి సీఎం కేసిఆర్

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చినవారంతా కోలుకుంటున్నారు.  ప్రజలు చెప్పినట్టు వినకపోతే కర్ఫ్యూ విధించాల్సి వస్తుంది. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుంది. అప్పటికీ వినకపోతే ఆర్మీ రంగంలోకి దిగుతుందని…

అత్యవసర సేవకుమాత్రమే అనుమతి

ప్రజలు గుంపుగా తిరగడం నిషేధం హైదరాబాద్‌,మార్చి23(జనం సాక్షి ): కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం స్వీయ నిర్బంధ చర్యు చేపట్టింది. ఈ నె 31 వరకు రాష్ట్రమంతటా లాక్‌డౌన్‌చేస్తూ సాంక్రామిక వ్యాధి నిరోధ చట్టం (1897), విపత్తు నిర్వహణ…

కరోనాపై సర్కార్‌ ఆదేశం బేఖాతర్‌

యధేచ్ఛగా తిరుగుతున్న ప్రజలు లాక్‌డౌన్‌ ఉన్నా పట్టించుకోని జనం పులుచోట్ల అడ్డుకుంటున్న పోలీసు హైదరాబాద్‌,మార్చి23(జనం సాక్షి ): కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యను ప్రజు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ప్రధాని మోడీ స్వయంగా ఈ విషయం ప్రాస్తావించడం…

ఇద్దరు పిల్ల‌లు తల్లి ఆత్మహత్య

కరీంనగర్‌,మార్చి23(జనం సాక్షి ): జిల్లాల్లో విషాద ఘటన నెకొంది. హుజురాబాద్‌ ఎస్సార్‌ ఎస్పి క్వాలో రెండేళ్ల పాప మృతదేహం భ్యమైంది. పోలీసు తెలిపిన వివరా ప్రకారం కరీంపేటకు చెందిన మహిళ తన ఇద్దరి పిల్ల‌లుతో కలిసి ఇంటి నుంచి…

మాస్క్‌ వేసుకున్నంత మాత్రాన వైరస్‌ను అడ్డుకోలేం

వైద్యు హెచ్చరికు హైదరాబాద్‌,మార్చి23(జనం సాక్షి ): శాస్త్రీయ పద్ధతిలో మాస్క్‌ వేసుకోకుంటే దాని వ్ల లాభం కంటే నష్టమే ఎక్కువని వైద్యు అంటున్నారు. కరోనా వైరస్‌ను నివారించాంటే మామూు మాస్కు కాదని, ఎన్‌`95 మాస్కు ధరించాని ప్రపంచ ఆరోగ్య సంస్థ…

లాక్‌డౌన్‌.. తెరిచి ఉండేవి ఇవే..

హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం స్వీయ నిర్బంధ చర్యలు చేపట్టింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో.. ఏయే సేవలు అందుబాటులో ఉంటాయో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం…

ఈ నెల 31వరకు లాక్‌ డౌన్‌: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : ఈ నెల (మార్చి) 31 వరకు తెలంగాణ లాక్‌ డౌన్‌లో  ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.…

వైద్య సిబ్బందికి చప్పట్లు కొట్టి  సంఘీభావం తెలుపుతూన్న సీఎం కేసీఆర్ 

 హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా..కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎంతో కృషి చేస్తోన్న వైద్య, పారిశుద్ధ్య, మీడియా సిబ్బందికి సంఘీభావం తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంభసభ్యులతో కలిసి చప్పట్లు కొట్టారు. సీఎం కేసీఆర్…