Tuesday, 17 November 2026

తెలంగాణ

అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య

కరీంనగర్‌,నవంబర్‌27 (జనంసాక్షి )  : అప్పుల బాధ భరించలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కరీంనగర్‌లోని అశోక్‌ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అశోక్‌ నగర్‌లో నివాసముంటున్న స్వర్ణకారులు గట్టు ముక్కుల సతీష్‌ (32), అతని భార్య తనూజ(27)లు…

కూకట్‌పల్లిలో వాటర్‌ ట్యాంకర్‌ బీభత్సం

– స్కూటర్‌ను ఢీకొట్టడంతో ఒకరు మృతి – ఎల్బీనగర్‌లో మెట్రో ఫిల్లర్‌ను ఢీకొట్టిన కారు – ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు – వరుస ప్రమాదాలతో బెంబేలెత్తుతున్న నగరవాసులు హైదరాబాద్‌, నవంబర్‌27 (జనంసాక్షి) : వరుస రోడ్డు ప్రమాదాలు భాగ్యనగరవాసులను…

నటుడు సంపూ కారును..  ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు 

– ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు స్వల్పగాయాలు – సిద్ధిపేట పట్టణంలో ఘటన సిద్ధిపేట, నవంబర్‌27(జనంసాక్షి)  : నటుడు సంపూర్ణేశ్‌ బాబు రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో…

ఇచ్చిన మాట ప్రకారం గోదావరి జలాలు

డబుల్‌ ఇళ్ల నిర్మాణాలు: ఎమ్మెల్యే మహబూబాబాద్‌,నవంబర్‌27 (జనంసాక్షి) :  ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం యాసంగికి సాగునీరు అందిస్తున్నామని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ అన్నారు. పాలేరు వాగుపై ఉన్న చెక్‌డ్యాం గోదావరి జలాలతో నిండి మత్తడి…

దోమల నివారణకు పూనుకోండి

స్వైన్‌ఫ్లూ లాంటి వ్యాధులపై అవగాహన కల్పించాలి కామారెడ్డి,నవంబర్‌27 (జనంసాక్షి) : : చలి పెరుగుతన్నందున స్వైన్‌ఫ్లూ ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో ప్రజలకు…

మాయమాటలతో మోసం చేస్తున్న కెసిఆర్‌

సమస్యలపై చిత్తశుద్ది లేని నేత : పొన్నాల విమర్శలు జనగామ,నవంబర్‌27 (జనంసాక్షి) :  కేసీఆర్‌ నిరంకుశ విధానాలు తెలంగాణ ప్రజలకు శాపంగా మారాయని పిసిసి మాజీఅధ్యక్షుడు, కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్యమండిపడ్డారు. ప్రాంతాలు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చ గొడుతున్నారని…

గత ఎన్నికల హావిూలను విస్మరించిన కెసిఆర్‌

ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేస్తే ఎలా? బిజెపి కార్యదర్శి ఆచారి మహబూబ్‌నగర్‌,నవంబర్‌27 (జనంసాక్షి) :  గత ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను నమ్మి ప్రజలు కేసీఆర్‌ను గెలిపిస్తే, వాటిని వమ్ము చేశారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆచారి ఆరోపించారు. ప్రజలు కెసిఆర్‌ను…

పెరటితోటల పెంపకంపై అవగాహన

ఆదిలాబాద్‌,నవంబర్‌27 (జనంసాక్షి) :  అదనపు ఆదాయం కోసం పెరటి తోటల పెంపకంచేపట్టాలని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రాజేశ్వర్‌నాయక్‌ పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి పెరడు భూమి ఉంటుందని, అందులో కూరగాయలు పండించుకుంటే…

ధాన్యం ఆరబెట్టుకుని తీసుకుని రావాలి

మంచిర్యాల,నవంబర్‌27(జనంసాక్షి) : రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తరలించాలని, అప్పుడు కొనుగోళ్లలో ఇబ్బందులు రావని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకలేశ్వర్లు అన్నారు. రైతులు తీసుకు వచ్చిన ధాన్యం ప్రభుత్వం అందించే మద్దతు ధరకు విక్రయించే విధంగా…

మున్సిపల్‌ ఎన్నికలే లక్ష్యంగా బిజెపి ముందుకు

యాత్రలు,కార్యక్రమాలతో ప్రజలకు చేరువ ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటనలు ఆదిలాబాద్‌,నవంబర్‌27   (జనంసాక్షి) : మున్సిపల్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ పట్టణ బాట పట్టింది. గాంధీ పాదయాత్రలతో పాటు, బిజెపి నాయకుఉల అనేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు.…