Tuesday, 17 November 2026

తెలంగాణ

దగాపడ్డ తెలంగాణను మరింత దగా చేశారు

కుటుంబ పాలనతో ప్రజలను వంచించారు మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు విమర్శ కరీంనగర్‌,నవంబర్‌27  (జనంసాక్షి) : నీళ్లు, నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్‌ కుటుంబ పెత్తనం సాగిస్తున్నారని మాజీమంత్రి, మంథని కాంగ్రెస్‌ ఎమమెల్యే శ్రీధర్‌…

మందుకొట్టి పోలీసులకు పట్టుబడిన ప్రిన్స్‌!

– కూకట్‌పల్లి కోర్టులో హాజరు హైదరాబాద్‌, నవంబర్‌26(జనం సాక్షి) : సినీనటుడు, బిగ్‌ బాస్‌ ఫేమ్‌  ప్రిన్స్‌ సుశాంత్‌ మద్యం సేవించి వాహానం నడిపి పోలీసులకు చిక్కాడు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌, బాచుపల్లి సవిూపంలోని వీఎన్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజి…

కార్మికులను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలి

– ఆర్టీసీ భూములను లీజులపేరుతో దోచుకుంటున్నారు – టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ హైదరాబాద్‌, నవంబర్‌26(జనం సాక్షి) : ఆర్టీసీ కార్మికులను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం…

ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ తీరు దుర్మార్గం

కార్మికులకు విధుల్లోకి తీసుకోమని ఎలా చెబుతారు? ఐఎఎస్‌లతో రాష్టాన్న్రి నడుపుతున్న కెసిఆర్‌ మండిపడ్డ భట్టి, జీవన్‌ రెడ్డి హైదరాబాద్‌,నవంబర్‌26(జనం సాక్షి): విధుల్లోకి చేరుతామన్న ఆర్టీసీ కార్మికులను చేర్చుకోమని ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ చెప్పడం చాలా దుర్మార్గమని కాంగ్రెస్‌…

మెనూ పాటించని వార్డెన్‌ సస్పెన్షన్‌

భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌26(జనం సాక్షి):  నియమాలకు అనుగుణంగా విద్యార్థులకు ఆహారం అందించని హాస్టల్‌ వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్టీ బాలుర వసతి గృహాన్ని ఐటీడీఏ పీవో గౌతమ్‌…

మంత్రులు ఉన్నారా.. చనిపోయారా? 

– కార్మికుల ఇబ్బందులు ఉద్యమ నేతలకు పట్టవా? – రాష్ట్రంలో విచిత్ర పాలన నడుస్తోంది – కార్మికులకు కాంగ్రెస్‌ పక్షాన ఉత్తమ్‌ హావిూ ఇవ్వాలి – కాంగ్రెస్‌ ఎమ్మెల్యే  జగ్గారెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌26(జనం సాక్షి) : ఆర్టీసీ కార్మికులను…

ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో..  పసికందు మాయం!

– అపహరించుకెళ్లిన గుర్తుతెలియని మహిళ – సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు ఖమ్మం, నవంబర్‌26(జనం సాక్షి) : ఖమ్మం ఆస్పత్రిలో ఓ పసిబిడ్డ మాయం కలకలం సృష్టించింది. మంగళవారం ఉదయం శిశువు కిడ్నాప్‌ కు గురైంది.…

తెరాస హయాంలో ఆలయాలకు మహర్దశ

– మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అదిలాబాద్‌, నవంబర్‌26(జనం సాక్షి) : టీఆర్‌ఎస్‌ హయాంలోనే మన రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ వచ్చిందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని సోన్‌ మండలం కడ్తాల్‌ గ్రామంలో గల శ్రీధర్మశాస్త్ర…

బంజారాహిల్స్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం

– స్కూటీని ఢీకొనడంతో బస్సుకిందపడిన యువతి – అక్కడికక్కడే మృతి.. తాత్కాలిక డ్రైవర్‌ను చితకబాధిన స్థానికులు హైదరాబాద్‌, నవంబర్‌26(జనం సాక్షి) : బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12లో ఆర్టీసీ బస్సు బీభత్సం చేసింది. స్కూటీపై వెళ్తున్న ఓ యువతిని…

డిపోల వద్ద ఉద్రిక్తత!

– విధుల్లోకి చేరేందుకు డిపోల వద్దకు కార్మికులు – అడ్డుకున్న పోలీసులు.. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట – తాత్కాలిక సిబ్బందిని అడ్డుకొనేందుకు యత్నం – నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి – గుండెపోటు…