28న కేబినేట్ భేటీ
ఆర్టీసీ సమస్యపై చర్చించే అవకాశం హైదరాబాద్,నవంబరు 26(జనం సాక్షి): ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఈ భేటీ కొనసాగనుంది. 29వ తేదీన కూడా…
ఆర్టీసీ సమస్యపై చర్చించే అవకాశం హైదరాబాద్,నవంబరు 26(జనం సాక్షి): ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఈ భేటీ కొనసాగనుంది. 29వ తేదీన కూడా…
ఆర్టీసీ కార్మికులను రానీయని పోలీసులు ఖమ్మం,నవంబరు 26(జనం సాక్షి): 52 రోజుల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లోకి చేరేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు…
సిద్దిపేటను అగ్రగామిగా నిలిపేందుకు కృషి సిద్దిపేట,నవంబరు 26(జనం సాక్షి): రాష్ట్ర మున్సిపల్ శాఖ ఆదేశాలకనుగుణంగా డిసెంబర్ 31లోగా జిల్లాలోని మున్సిపాలిటీల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను పూర్తిస్థాయిలో నిషేధం కోసం యత్నిస్తున్నామని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు.…
వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి: చిన్నారెడ్డి వనపర్తి,నవంబరు 26(జనం సాక్షి): ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమణ ప్రకటించినందున వారిని తక్షణం ఉద్యోగాల్లోకి తీసుకుని ఆర్టీసీని కాపాడాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి డాక్టర్ చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీకి…
మహబూబ్నగర్,నవంబరు 26(జనం సాక్షి): కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చాక కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆకెపోగు…
ప్రాథమిక కేంద్రాల బలోపేతం: ఎమ్మెల్యే పెద్దపల్లి,నవంబరు 26(జనం సాక్షి): రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. ఇటీవల ఇదే విషయాన్ని బంగ్లాదేశ్ వైద్య ప్రతినిధులు పేర్కొన్న విషయాన్ని గుర్తు…
పండగలా సాగుతున్న వ్యవసాయం మండలి చీఫ్విప్ వెంకటేశ్వర్లు వరంగల్,నవంబరు 26(జనం సాక్షి): సీఎం కేసీఆర్ కష్టంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు, ఎల్ఎండీ, ఎస్సారెస్పీ జలాలతో రాష్ట్రంలోని జలాశయాలన్నీ మత్తడి దుంకుతున్నాయని మండలి చీఫ్ విప్ బి. వెంకటేశ్వర్లు ఆనందం వ్యక్తం…
హైదరాబాద్,నవంబరు 26(జనం సాక్షి): ఉల్లి కోయకుండానే కన్నీరు పెట్టిస్తున్నది. భవిష్యత్తులో మరింత ధరలు పెరిగే అవకాశం ఉండడంతో అటు సామాన్యులు ఇటు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. రెండు నెలల నుంచి ధరలు అమాంతంగా పెరగడం సామాన్య ప్రజలను ఆందోళనకు…
ఆదిలాబాద్,నవంబరు 26(జనం సాక్షి): జోగు ఫౌండేషన్ తరఫున విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్ బుక్స్ పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఇదివరకే 17 వేల స్పోకెన్ ఇంగ్లిష్ బుక్స్ కోసం ఆర్డర్ చేశామన్నారు. 6వ తరగతి నుంచి…
ఇక్రిశాట్ సహకారంతో ఆహారం అందచేత తయారీలో గిరిజన యువతకు శిక్షణ నిర్మల్,నవంబరు 26(జనం సాక్షి): ఏజెన్సీలో అత్యధికంగా పౌష్టికాహార లోపం, రక్తహీనతతో ప్రజలు బాధపడుతున్నారు. గిరిజనులు ఈ పరిస్థితి అధిగమించడానికి వారికి మరింత ప్రోత్సాహం అందిస్తున్నది. గిరిజన సంక్షేమశాఖ…