Tuesday, 17 November 2026

తెలంగాణ

ఫెలోషిప్‌ దరఖాస్తులకు 30 వరకు గడువు

సంగారెడ్డి,నవంబరు 26(జనం సాక్షి): ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్‌ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌కేర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ (సీఎఫ్‌హెచ్‌ఈ) 2019 – 20 ఏడాదికి ఫెలోషిప్‌ల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈమేరకు ఐఐటీ బయోమెడికల్‌…

విద్యార్థుల ఆరోగ్యంపై కదిలిన యంత్రాంగం

  సత్ఫలితాలు ఇవ్వనున్న నీటిగంట అందుకు తగ్గట్లుగా చర్య తీసుకోవాలి హైదరాబాద్‌,నవంబర్‌26(జనం సాక్షి): విద్యార్థులకు సకాలంలో నిత్యం నీళ్లు అందించకుంటే అనారోగ్యం పాలవుతారన్న వైద్యుల సూచలన మేరకు ప్రభుత్వాలు ఇటీవల చర్యలకు ఉపక్రమించారు. స్కూళ్లలో ఇందుకు ప్రత్యేకంగా నీటి…

తిరుగులేని రాజకీయ శక్తిగా కెసిఆర్‌

ప్రత్యామ్నాయ నాయకుడు లేని రాష్ట్రంగా తెలంగాణ అందుకే కఠిన నిర్ణయాలతో ముందుకు ఆర్టీసీ విషయంలోనూ ఇదే ధోరణి హైదరాబాద్‌,నవంబర్‌26(జనం సాక్షి): తెలంగాణ రాజకీయాలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తిరుగులేని శక్తిగా ఎదిగారు. రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ సత్ఫలితాలనే ఇస్తున్నాయి.…

మరింత వేగంగా తెలంగాణ అభివృద్ది

ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేసే సంకల్పం మున్సిపాలిటీల్లోనూ టిఆర్‌ఎస్‌ గెలవాలి జోగురామన్న పిలుపు ఆదిలాబాద్‌,నవంబర్‌26(జనం సాక్షి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తరవాత గత ఐదేళ్ల అభివృద్దిని చూపి ప్రజలు టిఆర్‌ఎస్‌ను మరోమారు ఆదరించి సిఎంగా కెసిఆర్‌ను చేసారని…

గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటి

– ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణ తదితరల అంశాలపై గవర్నర్‌కు వివరించిన ముఖ్యమంత్రి హైదరాబాద్‌,నవంబర్‌ 26(జనంసాక్షి):గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో సుమారు రెండున్నర గంటలపాటు ఆమెతో సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం…

విధుల్లో చేరుతాం.. సమ్మె విరమిస్తాం.. – విధుల్లో చేరడానికి వీల్లేదు..

– లేబర్‌కోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకముంది – సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం – ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ అశ్వత్థామరెడ్డి విధుల్లో చేరడానికి వీల్లేదు.. – అంతా మీ ఇష్టమేనా..! – జేఏసీ ప్రకటన హాస్యాస్పదం – లేబరు…

ఆర్టీసీని కాపాడండి!

– తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల ఆందోళన – ర్యాలీలు, నిరసనలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు – డిపోల ఎదుట బైఠాయించిన కార్మికులు – షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ – ఆర్టీసీ కార్మికుల జీతభత్యాలపై హైకోర్టులో…

ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్ర

తక్షణం ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి: కాంగ్రెస్‌ కరీంనగర్‌,నవంబర్‌25( జనంసాక్షి): కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం దివాలా దిశగా పయనిస్తోందని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం విమర్శించారు. లాభాల్లో ఉన్న తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని సోమవారం నాడిక్కడ అన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ…

చివరి కార్తీక సోమవారం

యాదాద్రికి కొనసాగిన భక్తుల రద్దీ యాదాద్రి,నవంబర్‌25( జనంసాక్షి): శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. కార్తీకంలో చివరి సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించారు. స్వామి వ్రతాలను సామూహికంగా నిర్వహించారు. ఆదివారం నుంచే  ధర్మదర్శనం,…

త్వరలోనే కమిషన్‌ బాకీ చెల్లిస్తాం

సహకార సంఘాలకు బాకీపై అధికారుల వెల్లడి కామారెడ్డి,నవంబర్‌25( జనంసాక్షి): వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పౌర సరఫరాల శాఖ ద్వారా కొనుగోలు కేంద్రాలకు రూ.20 కోట్ల కవిూషన్‌ బకాయి అందాల్సి ఉంది. అయితే సహకార సంఘాలకు కవిూషన్‌ సొమ్ము మంజూరు…