Tuesday, 17 November 2026

తెలంగాణ

అదనపు కట్నం కోసం వేధింపులు

వివాహిత ఆత్మహత్య హైదరాబాద్‌,నవంబర్‌26(జనం సాక్షి): అదనం కట్నం కోసం భర్త వేధింపులు తాళలేక.. పెండ్లి అయిన ఏడు నెలలకే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… ములుగు…

అమెరికాలో దారుణం

తెలంగాణ విద్యార్థినిపై అత్యాచారం..హత్య హైదరాబాద్‌,నవంబర్‌26(జనం సాక్షి): అమెరికాలో భారత్‌కు చెందిన టీనేజ్‌ యువతి దారుణంగా హత్యకు గురైంది. యూనివర్సిటీ ఆఫ్‌ ఇలియనాస్‌లో చదువుతున్న 19 ఏళ్ల రూత్‌ జార్జ్‌ను ఆగంతకుడు అత్యాచారం చేసి.. ఆ తర్వాత హత్య చేసినట్లు…

ప్రియుడితో కలసి వెళ్లేందుకు పన్నాగం

చనిపోతున్నానంటూ రాసిన లేఖతో కలకలం హైదరాబాద్‌,నవంబర్‌26(జనం సాక్షి): ప్రియుడితో కలిసి వెళ్లేందుకు ఓ యువతి ఆడిన పన్నాగం పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. ఈ ఘటన రాంగోపాల్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కలకలం సృష్టించింది. లేక్‌పోలీస్‌, రాంగోపాల్‌పేట పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లు…

తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ

కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ తమ్మినేని ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్‌ హైదరాబాద్‌,నవంబర్‌26(జనం సాక్షి): సమ్మె విరమించి విధుల్లోకి చేరేందుకు వచ్చిన కార్మికులను అరెస్ట్‌ చేయడం దారుణం అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. రాష్ట్రంలో…

దేశ, రాష్ట్ర హక్కుల రక్షణ మన బాధ్యత 

– రాజ్యాంగం గురించి యువత సంపూర్ణంగా తెలుసుకోవాలి – సంక్షేమ పథకాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలి – రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై – భారతదేశానిది డైనమిక్‌ రాజ్యాంగం – తెలంగాణ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, నవంబర్‌26(జనం…

ఆర్టీసీ కార్మికులకు చుక్కెదురు

విధుల్లో చేరేందుకు వచ్చిన వారిని అడ్డుకున్న పోలీసులు సంగారెడ్డి,నవంబరు 26(జనం సాక్షి): ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించినా విధుల్లోకి తసీఉకోక పోవడం దారుణమని జెఎసి నేతలు అన్నారు. డిపోల ముందు పోలీస్‌ బందోబస్తు పెట్టి కార్మికులను రాకుండా చేయడం…

దాతల సహకారంతో పాఠశాలల అభివృద్ది

సానుకూల స్పందనతో మరింత ముందుకు మెదక్‌,నవంబరు 26(జనం సాక్షి): విరాళాల ద్వారాప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా తీసుకున్నచర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పలువురు దాతలు ఇందుకు సహకరిస్తున్నారు. మెదక్‌ కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశంలో విద్యా శాఖలో నెలకొన్న…

మరోమారు యాదాద్రి సందర్శనకు సిఎం కెసిఆర్‌

పనుల పూర్తిపై చినజీయర్‌తో కలసి పరిశీలన త్వరలోనే పర్యటన ఖరారు యాదాద్రి,నవంబరు 26(జనం సాక్షి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్‌ త్వరలో యాదాద్రికి రానున్నట్టు తెలిసింది. చినజీయర్‌ స్వామితో కలిసి…

విధుల్లోకి అనుమతించని పోలీసులు

ఆర్టీసీ కార్మికుల ఆందోళన నిజామాబాద్‌,నవంబరు 26(జనం సాక్షి): సమ్మె విరమణ ప్రకటనతో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సంసిద్ధులవుతున్నా.. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. డిపోల వద్ద కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఎవరు కూడా రావద్దని తెలిపారు. …

ఇంకెంతమంది బలిదానాలు చేసుకోవాలి

కార్మికులను ఎందుకు విధుల్లోకి తీసుకోరు: రేవంత్‌ హైదరాబాద్‌,నవంబరు 26(జనం సాక్షి): ఇంకెంతమంది ఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేసుకోవాలని కాంగ్రెస్‌ నేత,మల్కాజిగిరి ఎంపి రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. సమ్మె విరమించినా వారిని విదుల్లోకి చేర్చుకోక పోవడంలో ఆంతర్యమేమిటన్నారు. తెలంగాణలో ఆర్టీసి…