అడకత్తెరలో పోకలా ఆర్టీసీ కార్మికులు
హైకోర్టు తీర్పుతో మూసుకుపోయిన దారులు తదుపరి చర్యలెలా ఉన్నా పూట గడవడం కష్టమే హైదరాబాద్,నవంబరు19(జనం సాక్షి): తమ డిమాండ్ల సాధన కోసం నెలన్నరగా సమ్మె చేస్తోన్న ఆర్టీసీ కార్మికులు డిఫెన్స్ లో పడినట్లు కనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాలతో వ్యవహారం…







