Tuesday, 17 November 2026

తెలంగాణ

పేదలకు భోజనం అందించాలన్నదే లక్ష్యం

అన్నపూర్ణ క్యాంటీన్‌ ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి హైదరాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి): అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి కొంపల్లిలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆకలితో అలమటించే వారి కోసం రూ. 5కే భోజన…

యువకుడి దారుణ హత్య

కామారెడ్డి,నవంబర్‌19(జనం సాక్షి): జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బతుకమ్మకుంట కాలనీకి చెందిన తొఫిద్‌(28) వృత్తిరీత్యా హమాలీ కూలీ. గంజ్‌ గేజ్‌ పక్కన పడుకుని ఉన్న తొఫిద్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి…

కార్మిక కుటుంబాలను రోడ్డున పడేయడం తగదు

వారంతా తెలంగాణ బిడ్డలని గుర్తించాలి: బిజెపి ఆదిలాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి): రాష్ట్రంలో గత నెలన్నర రోజులుగా దాదాపు 50వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని బిజెపి నేతల పాయల శంకర్‌…

పాలేరు టిఆర్‌ఎస్‌లో అసమ్మతి

ఎమ్మెల్యే తీరుపై కార్యకర్తల మండిపాటు ఖమ్మం,నవంబర్‌19(జనం సాక్షి): పాలేరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నేతల మధ్య అసమ్మతి భగ్గుమంది. ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డిపై నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు అసమ్మతి గళం విప్పారు. ఉపేందర్‌ రెడ్డి గ్రూపులు ప్రోత్సహిస్తున్నారని…

కేసీఆర్‌ చేతిలో తెలంగాణ నలిగిపోతోంది

– అహంకారంతో నియంతలా పాలన సాగిస్తున్నాడు – కార్మికుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి – ఇప్పటికైన వారిని పిలిచి చర్చలు జరపాలి – కాంగ్రెస్‌ సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్‌, నవంబర్‌19(జనం సాక్షి) :…

తహసీల్దార్‌ కార్యాలయంలో రైతుహల్‌చల్‌

– కంప్యూటర్‌పై పెట్రోల్‌ చల్లి అధికారులకు బెదిరింపులు – అదుపులోకి తీసుకున్న పోలీసులు – కరీంనగర్‌ జిల్లాలో ఘటన కరీంనగర్‌, నవంబర్‌19(జనం సాక్షి) : విజయారెడ్డి ఉదంతం అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారులపై రైతులు రెచ్చిపోతున్నారు. తమ…

ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం స్పూర్తిధాయకం.Gjc ప్రిన్సిపాల్ జానయ్య.

భరతమాత ముద్దుబిడ్డ ఝాన్సీ లక్ష్మీబాయి తొర్రురు 20,జనంసాక్షి ;191 జయంతి ఏబీవీపీ తొర్రూర్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక ప్రభుత్వ అ జూనియర్ కళాశాల లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లో కళాశాల ప్రిన్సిపాల్ జానయ్య,…

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి

హైదరాబాద్‌,నవంబరు19(జనం సాక్షి): రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న దుర్ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. కామారెడ్డిలోని గంజ్‌గేట్‌ సవిూపంలో హమాలి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని కొందరు దుండగులు తొఫీద్‌(28) అనే యువకుడిని తలపై బండరాయితో కొట్టి చంపారు. అదేవిధంగా…

విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత లెక్చరర్లదే

స్టూడెంట్‌ కౌన్సిలర్స్‌ ట్రైనింగ్‌ కార్యక్రమంలో సబిత హైదరాబాద్‌,నవంబరు19(జనం సాక్షి): ప్రతి విద్యార్థిపై వ్యక్తిగతంగా శ్రద్ద పెట్టకపోయినా విద్యార్థులను తీర్చిదిద్దే కార్యక్రమంలో లెక్చరర్లు కీలక పాత్ర పోషించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో తెలంగాణ ఇంటర్‌…

¬టళ్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

ఫీర్జాదిగూడ కమిషనర్‌ శ్రీనివాస్‌ హెచ్చరిక హైదరాబాద్‌,నవంబరు19(జనం సాక్షి): ¬టళ్లలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఫీర్జాదిగూడ నగరపాలక సంస్థ కమిషనర్‌ శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. నాసిరకం ఆహార పదార్థాలు వాడితే కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ¬టళ్ల యజమానులు వినియోగదారులకు నాణ్యమైన…