Monday, 16 November 2026

తెలంగాణ

గద్వాల ఆసుపత్రిలో మందుల కొరత

ప్రైవేట్‌ ఆసుపత్రిలా తయారైందంటున్న రోగులు జోగులాంబగద్వాల,నవంబర్‌8 (జనం సాక్షి) : జిల్లా కేంద్రంలో ఉన్న పెద్దాసుపత్రిలో అడుగడుగునా సమస్యలు తాండవిస్తున్నాయి. ఈ ఆసుపత్రిలో డాక్టర్లతో పాటు మందుల కొరత కూడా తీవ్రంగా ఉన్నది. ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న తర్వాత…

నాగార్జునలో నిత్య వివాదాలు

ప్రతిష్ట దిగాజారుతోందంటున్న విద్యార్థులు నల్లగొండ,నవంబర్‌8 (జనం సాక్షి) : ఆచార్య నాగార్జునుడి పేరుతో ఏర్పాటుచేసిన విద్యాలయం వివాదాలమయంగా మారింది. స్వయం ప్రతిపత్తి గుర్తింపు తెచ్చుకున్న కళాశాల పేరును పలువురు అధ్యాపకులు దిగజారుస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. నాగార్జున…

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు

గుంతల రోడ్లతో ప్రయాణికుల అవస్థలు పట్టించుకోని ఆర్‌ అండ్‌ బి అధికారులు కామారెడ్డి,నవంబర్‌8 (జనం సాక్షి) :  ఇటీవల కురిసిన వర్షాలు, వీటి పై నుంచి భారీ లోడ్‌తో వెలుతున్న వాహనాల కారణంగా బీ హైదరాబాద్‌- మెదక్‌- ఎల్లారెడ్డి-…

ఎంజిఎం కార్డియాలజీలో అసౌకర్యాలు

గుండెపోటుతో వస్తే అంతే సంగతులు వరంగల్‌,నవంబర్‌8 (జనం సాక్షి) : మానవుడి జీవనశైలి గుండెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయక పోవడం, మానసికి ఒత్తిడితో గుండె ప్రమాద స్థితికి చేరుకుంటోంది. మానవుడి శరీరంలో గుండె అత్యంత…

ఆసరా పెన్షన్ల కోసం ఎదురుచూపు

నిధులులేవంటున్న అధికారులు హైదరాబాద్‌,నవంబర్‌8 (జనం సాక్షి) : జిల్లాల్లో నాలుగు నెలలుగా కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు కావడంలేదు. వివిధ విభాగాల్లో అర్హులైన పేదలు దరఖాస్తులు చేసుకోవడమే తప్ప అనుమతులు రావడం లేదు. ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే ప్రభు…

అకాల వర్షాలతో భారీగా పంట నష్టం 

అయినా బీమా సొమ్ముపై అపనమ్మకం నిబంధనల ఉచ్చులో రైతుకు అందని సాయం నిజామాబాద్‌,నవంబర్‌8 (జనం సాక్షి) :  జిల్లాలో ఈ ఖరీఫ్‌లో గత ఇరవై రోజులుగా కురిసిని వర్షాల కారణంగా పలు గ్రామాల్లో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ…

డ్రైనేజీ సమస్యలను పరిష్కరించండి సారూ

బోడుప్పల్:బోడుప్పల్ మున్సిపల్ పరిధి చెంగిచెర్ల లోని ఆర్టీసీ కాలనీ మెయిన్ రోడ్డు వద్ద గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కు పూర్తి చేసారు. కానీ దీనికి సరైన అవుట్ లెట్ లేక, పైన ఉన్న కాలనీల నుండి  వచ్చే…

లెక్క తప్పింది

      కోర్టును తప్పుదోవ పట్టించేందుకు తెలివి ప్రదర్శిస్తున్నారు మూడు శాఖల అధికారులు ఒక్కో పాట పాడుతున్నారు అధికారులను తీవ్రస్థాయిలో మందలించిన హైకోర్టు తదుపరి విచారణ 11కు వాయిదా వేసిన హైకోర్టు ఆలోపు సమస్యలపై ఆర్టీసీ కార్మికులతో…

సీఎం తలచుకుంటే అరగంటలో పరిష్కారం

చొరవచూపండి… కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి హైదరాబాద్, నవంబర్ 7(జనంసాక్షి): ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై హైకోర్టులో జరిగిన విచారణ పై కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పందించారు. దాదాపు మూడున్నర గంటల పాటు ఆర్టీసీ వ్యవహారంపై…

విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేష్ మృతి

వెల్లడించిన ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు హైదరాబాద్, నవంబర్ 7(జనంసాక్షి): తహసీల్దార్ విజయారెడ్డిని ఆఫీస్ లోనే పెట్రోల్ పోసి నిప్పటించి హత్య చేసిన నిందితుడు సురేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం…