Monday, 16 November 2026

తెలంగాణ

రెండో రాజధాని పేరుతో… హైదరాబాద్ జోలికొస్తే ఖబడ్డార్

తెలంగాణను ఆగం చెయ్యడమే అంతిమ లక్ష్యం • ఈ గడ్డ బిడ్డల శతాబ్దాల కష్టార్జితం హైదరాబాద్ • సాగర్ జీ వ్యాఖ్యలతో మరోసారి చర్చనీయాంశంగా మారిన రెండో రాజధాని అంశం • ప్రాంతీయ పార్టీల ప్రాభల్యంతో తెలంగాణలో అధికారం…

వర్షాలతో సింగరేణి ఉత్పత్తికి విఘాతం

నెలవారీగా ఉత్పత్తి లక్ష్యాలు చేరుకోవాలని ఆదేశాలు హైదరాబాద్‌,నవంబర్‌4 (జనంసాక్షి) : ఇటీవలి వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. వివిధ జిల్లాల్లో విస్తరించి ఉన్న బొగ్గు గనుల్లో తవ్వకాలకు అంతరాయం ఏర్పడడంతో నిరదేశిత ఉత్పత్తి…

ధాన్యం కొనుగోళ్లకు పక్కాగా ఏర్పాట్లు

మద్దతు ధరలకే అమ్ముకోవాలన్న ఎమ్మెల్యే జనగామ,నవంబర్‌4 (జనంసాక్షి) : రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని స్టేషన్‌ఘన్‌ఫూర్‌ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ధాన్య కొనుగోళ్లకు ఎక్కడిక్కడ ఏర్పాట్లు చేశామని అన్నారు. రైతులు నిర్భయంగా తమ పంటలను గిట్టుబాటు ధరలకు…

పంట నష్టపోయిన రైతులకు అండ

జగిత్యాల,నవంబర్‌4 (జనంసాక్షి) :  భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే డక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు.  గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన పంటలను రైతులతో కలిసి అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

గ్రామాల్లో చురకుగా అభివృద్ది పనులు

ఫలిస్తున్న 30రోజుల ప్రణాళిక మెదక్‌,నవంబర్‌4 (జనంసాక్షి) :  ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 30 రోజుల ప్రణాళిక గ్రామాలకు  ఓ వరంగా మారింది. సొంత పంచాయతీతో గ్రామాన్ని అభివృద్ధి పరుచుకునే అవకాశాలను సర్పంచ్‌లు ఉపయోగించుకుంటున్నారు. మారుమూల ప్లలెలు, అనుబంధ గ్రామాలు,…

రోడ్లపై చెత్త వేస్తే జరిమానా

అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు వనపర్తి,నవంబర్‌4 (జనంసాక్షి) : ఇకపై రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించాలని కలెక్టర్‌ శ్వేతామొహంతి మున్సిపల్‌ కమిషనర్‌, వార్డుల ఇన్‌చార్జిలను ఆదేశించారు.  వార్డుల వారీగా కలెక్టర్‌ సవిూక్షను నిర్వహిస్తూ ఖాళీ స్థలాల్లో తీసిన చెత్త…

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

మేడ్చల్‌,నవంబర్‌4 (జనంసాక్షి) : వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సూచించారు. గతంలో పొల్చుకుంటే తెలంగాణ ప్రభుత్వంలో రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గాయన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగవని,…

మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్దం

మేడ్చెల్‌,నవంబర్‌4 (జనంసాక్షి) :  త్వరలోనే మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వస్తుందని కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లపై ఇసి ఆదేశాలతో సవిూక్షించి ఏర్పట్లకు సిద్దంగా ఉన్నారు. ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బంది నియామకం, శిక్షణ…

కుల వివక్షకు దూరంగా ఉండాలి

కామారెడ్డి,నవంబర్‌4 (జనంసాక్షి) : చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, దళితులపై కుల వివక్ష చూపరాదని తాడ్వాయి తహసీల్దార్‌ శ్రీనివాసరావు అన్నారు. సమాజంలో మానవులంతా ఒక్కటే అన్నారు. గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతి పాటించవద్దని  తెలిపారు. ఎస్సీ,ఎస్టీ, మానవ…

మద్యం దుకాణాల రిజిస్టేష్రన్‌ తప్పనిసరి

దుకాణాల్లో సీసీ కెమెరాలు ఉండాల్సిందే నల్లగొండ,నవంబర్‌4 (జనంసాక్షి) :  ఈ సారి మద్యం పాలసీలో కొన్ని కీలక మార్పులు చేశారు. దుకాణాలు పరిసర ప్రాంతాలు కన్పించేలా ఒక్కో దుకాణం వద్ద రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్‌లో…