Monday, 16 November 2026

తెలంగాణ

తహసీల్దార్ హత్యపై నిందితుడి తండ్రి వ్యాఖ్యలు

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు గురైంది. ఈ వ్యవహారంపై మీడియాతో నిందితుడు సురేష్ తల్లిదండ్రులు మాట్లాడారు. తన కొడుక్కి మతిస్థిమితం లేదని సురేష్‌ తండ్రి కృష్ణ అన్నారు. అసలు తహసీల్దార్‌ ఆఫీసుకు ఎందుకు వెళ్లాడో…

తహశీల్దార్‌ సజీవ దహనం

  రంగారెడ్డి: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్‌ విజయరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తహశీల్దార్‌ విజయరెడ్డి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు.  ఆమెకు కాపాడాటానికి ప్రయత్నించిన పలువురు కూడా గాయాల పాలయ్యారు. కార్యాలయంలో ఆమె విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఈ…

ఉధృతంగా ప్రవహిస్తున్న కూడవెల్లి వాగు

సిద్ధిపేట,అక్టోబర్‌29(జనం సాక్షి ): దుబ్బాక మండలం ఆకారం శివారులో కూడవెళ్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రాత్రి కురిసిన వర్షాలకు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం విూదుగా వెళ్లే కూడవెల్లి వాగులో వరద నీరు పోటెత్తింది. వాగు మధ్యలో ఉన్న బ్రిడ్జిపై…

వేధింపులు భరించలేక నవవధువు ఆత్మహత్య

హైదరాబాద్‌,అక్టోబర్‌29(జనం సాక్షి ): అంబర్‌పేటలోని బాపునగర్‌లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అత్తమామలు, భర్త వేధింపులు భరించలేక మొబీన్‌ బేగం అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మొబీన్‌కు నెల రోజుల క్రితమే వివాహమైంది. అయితే అత్తింటి వారి వేధింపులు భరించలేక ఇటీవలే…

దోపిడీ దొంగల బీభత్సం

రంగారెడ్డి,అక్టోబర్‌29(జనం సాక్షి ): శంషాబాద్‌ మండలంలోని పెద్దషాపూర్‌ గ్రామంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం అర్ధరాత్రి రెండు నివాసాల్లోకి ప్రవేశించిన దొంగలు.. ఐదు తులాల బంగారం, రూ. 30 వేల నగదును దోచుకెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులు శంషాబాద్‌…

పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

నల్లగొండ,అక్టోబర్‌29 (జనం సాక్షి ):   వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ శివారులో ఉన్న మహాతేజ రైస్‌మిల్‌ సవిూపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నార్కెట్‌పల్లి – అద్దంకి రహదారిపై వేగంగా వచ్చిన ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. పిడుగురాళ్ల…

మాజీమంత్రి పొన్నాల కారుకు ప్రమాదం

హైదరాబాద్‌,అక్టోబర్‌29(జనం సాక్షి ):  మాజీ మంత్రి పొన్నాల లక్ష్మ్యయ్య కారు ప్రమాదానికి గురైంది. సోమవారం రాత్రి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45లో మనుమడితో కలిసి కారులో షాపుకు బయల్దేరాడు. అదే సమయంలో ఓంకార్‌ ట్రావెల్స్‌ కు చెందిన సినిమా ఔట్‌…

ఉమ్మడి జిల్లాలో మున్సిపోల్స్‌ సందడి

ఉమ్మడి జిల్లాలో పాగాకు బిజెపి యత్నాలు నేతలను కోల్పోవడంతో నైరాశ్యంలో కాంగ్రెస్‌ మెదక్‌,అక్టోబర్‌29(జనం సాక్షి ): ఉమ్మడి మెదక్‌ జిల్లాలో బిజెపి మెల్లగా బలం పుంజుకుంటోంది. నేతలు అటు టిఆర్‌ఎస్‌ లేదా, ఇటు బిజెపిలో చేరేందుకు మొగ్గు చూపడంతో కాంగ్రెస్‌…

వరంగల్‌ సమగ్రాభివృద్దికి యత్నాలు

మాస్టర్‌ ప్లాన్‌ ద్వారా ప్రణాళికలు ఇప్పటికే పలుదఫాలుగా చర్చలు వరంగల్‌,అక్టోబర్‌29(జనం సాక్షి ): తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత పెద్దదైన వరంగల్‌ నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు…

మున్సిపల్‌ ఎన్నికల్లో కఠిన నిబంధనలు

నేరగాళ్లకు పోటీ చేసే అవకాశాలు నిల్‌ ముందస్తు మార్గదర్శకాలతో మున్సిపాలిటీల్లో ప్రచారం హైదరాబాద్‌,అక్టోబర్‌29(జనం సాక్షి ): మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రానున్న నేపథ్యంలో కొన్ని రోజుల ముందే రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్‌ ఎన్నికలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. స్థానిక…