అన్నదాతకు అండగా సహకార రుణాలు
రైతుల అవసరాలకు అనగుణంగా ప్రణాళిక సంగారెడ్డి,అక్టోబర్4 (జనంసాక్షి): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను బలోపేతం చేస్తూనే వాటి ద్వారా రైతులకు లబ్ది దక్కేలా చూడనున్నారు. పీఏసీఎస్‌లో సభ్యుడిగా ఉన్న జిల్లాలోని ప్రతి సభ్యుడికి కనీసం రూ.5 వేలు రుణం…




