Monday, 16 November 2026

తెలంగాణ

ఎస్సీల అభివృద్దికి చర్యలు

నిర్మల్‌,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   దళితులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌ అన్నారు.  ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఏజెన్సీలో ఎస్సీలు ప్రభుత్వం అందించే ఎలాంటి పథకాలకూ నోచుకోవడం లేదని…

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య: డిఇవో

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య లభిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ రవీందర్‌రెడ్డి అన్నారు.  ప్రభుత్వ పాఠశాలలో గత సంవత్సరం కన్నా విద్యార్థులు ప్రవేశాల సంఖ్య పెరిగిందన్నారు. పదో తరగతి ఫలితాల శాతం…

గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

మెదక్‌,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   ప్లలె ప్రగతికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, బాబురావు అన్నారు. మండలస్థాయి అధికారులు, గ్రామ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శిలతో సమావేశంలో బాబురావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ గ్రామాల అభివృద్ధికి…

పారిశుద్ధ్యం ఆరోగ్యానికి శ్రీరామరక్ష – కాసాని

కూసుమంచి సెప్టెంబర్ 8 ( జనంసాక్షి ) :  పచ్చదనం పరిశుభ్రత జీవన ప్రమాణం పెంచుతాయని దేశానికి పల్లె సీమలు పట్టుగొమ్మ లాంటిదని పల్లెల్లో నివసించే జనాభా ఆరోగ్యంగా ఉండాలంటే  ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్యాన్ని పాటించాలని మొక్కలు నాటాలని…

నాయకన్ గూడెం లో వైద్యశిభిరం

కూసుమంచి  సెప్టెంబర్ 8 ( జనంసాక్షి  ) :  మండలంలోని నాయకుని గూడెం గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు వాతావరణంలో వచ్చిన మార్పుల వలన వైరల్ ఫీవర్ లు ఎక్కువగా ఉండటం వలన ఇంతకు ముందే రెండు సార్లు…

అత్యాశకు పోకండి.. మోసపోకండి

ఇన్వెస్ట్‌ మెంట్‌ ఫ్రాడ్స్‌ ..బీ అలర్ట్‌ అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 మోసగాళ్లు విూ ఆశనే విూకు ఎరగా వేసి మిమ్మల్ని నిండా ముంచుతారు. నమ్మకం వెంటే మోసం ఉంటుంది. తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ అర…

ఘనంగా కాళోజి జయంతి వేడుకలు

మహబూబాబాద్‌,సెప్టెంబర్‌9 : మహబూబాబాద్‌ జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాకవి కాళోజి 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఆర్‌ డీఎస్పీ రెలా జనార్దన్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణయాస, భాషా పరిరక్షణకు కృషి చేయడంతో పాటు, తన…

11న మండలి ఛైర్మన్‌ ఎన్నిక

హైదరాబాద్‌,సెప్టెంబర్‌9  శాసన మండలి బీఏసీ సమావేశం ముగిసింది. ఈ నెల 11వ తేదీన శాసన మండలి ఛైర్మన్‌ ఎన్నిక నిర్వహించనున్నట్లు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు…

ఎసిబి వలలో లైన్‌మెన్‌

రంగారెడ్డి,సెప్టెంబర్‌9 జిల్లాలోని శంషాబాద్‌ మండలం పెద్ద షపూర్‌లో లైన్‌మెన్‌ ఏసీబీ అధికారులకు చిక్కాడు. లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో విూటర్‌ ఫిట్‌ చేయడానికి కాశీరాములు…

వాస్తవ దూరంగా బడ్జెట్‌: భట్టి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 టీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన బ్జడెట్‌ వాస్తవానికి దూరంగా ఉందని, అవగాహన లోపం, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఈ బ్జడెట్‌లో ఏవిూ లేదని, ప్రభుత్వం చేతులెత్తేసిన బ్జడెట్‌లా ఉందని…