యూరియా కొరతను తక్షణం తీర్చాలి
రైతులు రోడ్డెక్కుతున్నా పట్టించుకోరా? ఆదిలాబాద్,సెప్టెంబర్5 (జనం సాక్షి ) : రాష్ట్రంలో యూరియా కొరతను నివారించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని,రైతుఉల రోడ్డెక్కకుండా చూడాలని సిపిఐ నేత ముడుపు ప్రభాకర్ రెడ్డి సూచించారు. రైతు సంక్షేమం అని…







